CarWale
    AD

    కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం; ఇండియాలో మే 9న లాంచ్

    Authors Image

    Desirazu Venkat

    134 వ్యూస్
    కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం; ఇండియాలో మే 9న లాంచ్
    • పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ఆప్షన్లో లభించే అవకాశం
    • ఇండియన్ మార్కెట్లోకి ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ కారుగా వస్తున్న నయా మోడల్

    బుకింగ్స్ ప్రారంభం

    మొత్తానికి రూ.11,000 బుకింగ్ అమౌంట్ తో మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఈ మోడల్ ఈ నెల 9వ తేదీన లాంచ్ కానుంది. ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ కారుగా వస్తున్న ఈ పాపులర్ హ్యచ్ బ్యాక్ ఇండియాలో పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 

    Maruti Suzuki New-gen Swift Left Front Three Quarter

    డిజైన్ హైలైట్స్ మరియు ఫీచర్ లిస్టు

    గత సంవత్సరం జపాన్ లో ప్రదర్శించబడగా, కొత్త స్విఫ్ట్ స్పోర్ట్స్ లుక్ తో, అవుట్ గోయింగ్ మోడల్ లాగా కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, వీల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మరియు మరోసారి డోర్ హ్యండిల్స్ సి-పిల్లర్ నుంచి డోర్స్ వద్దకు అమర్చబడి సరికొత్త డిజైన్ ని పొందింది. 

    ఇంటీరియర్ పరంగా, లోపల చూస్తే ఇది స్టాండర్డ్ మారుతి ధరతో ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కోసం కొత్త ఫ్లోటింగ్ డిస్ ప్లే, భారీ ఫుల్-కలర్ ఎంఐడి, మరియు కొత్త క్లైమేట్ కంట్రోల్ ఇంటర్ ఫేస్ వంటి వాటిని కలిగి ఉంది. తాజాగా మేము తెలుసుకున్న్డది ఏంటి అంటే, ఈ స్విఫ్ట్ కారు చాలా వరకు ఫీచర్లను ఫ్రాంక్స్ నుంచి తీసుకుంది. అందులో రియర్ ఏసీ వెంట్స్, యుఎస్‍బి-సి ఛార్జింగ్ పోర్ట్, మరియు అర్కామిస్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.

    స్విఫ్ట్ వేరియంట్ ఆప్షన్స్

    మారుతి కంపెనీ ఈ కారును పెట్రోల్ మరియు సిఎన్‍జి ఆప్షన్లతో అందించనుండగా LXi, VXi, and Zxi వంటి వేరియంట్లనే ఇందులో కూడా అవే పేర్లను కొనసాగించనుంది. స్టాండర్డ్ వేరియంట్ తో పోలిస్తే “ప్లస్” ఆప్షన్ ద్వారా బహుశా ఇవి మరిన్ని ఫీచర్లను పొందనుంది. 

    Maruti Suzuki New-gen Swift Dashboard

    కొత్త స్విఫ్ట్ పవర్ ట్రెయిన్ 

    అంతర్జాతీయంగా, స్విఫ్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కొత్త 3-సిలిండర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని అందించగా, ఇండియాలో మాత్రం K12C 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ని కొనసాగించవచ్చు. ఈ ఇంజిన్ స్టాండర్డ్ టైప్ లో 88bhp/113Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 5-స్పీడ్ ఎంటి లేదా 5-స్పీడ్ ఎఎంటి ద్వారా జత చేసి పొందవచ్చు. సిఎన్‍జి మోడ్ లో, ఇది 78bhp/98Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఇందులో కేవలం 5-స్పీడ్ మాన్యువల్ మాత్రమే అందించబడింది.

    ధర మరియు కాంపీటీషన్

    కొత్త స్విఫ్ట్ రేంజ్ ధర రూ.6.5 లక్షల నుండి ప్రారంభమై రూ.10 లక్షల వరకు ఉండవచ్చని మేము భావిస్తున్నాము. ఇది రెనాల్ట్ ట్రైబర్, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి సెలెరియో, టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లతో పోటీపడుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ అతి పెద్ద పోటీని ఎదుర్కొంటుండగా, గత 17 ఏళ్లుగా వివిధ జనరేషన్ల ద్వారా ఇతర కార్లతో పోటీని కొనసాగిస్తుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఊటీ

    ఊటీ సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    NilgirisRs. 7.79 లక్షలు
    MetupalayamRs. 7.79 లక్షలు
    CoimbatoreRs. 7.79 లక్షలు
    MallapuramRs. 7.79 లక్షలు
    TiruppurRs. 7.79 లక్షలు
    PollachiRs. 7.79 లక్షలు
    UdumalpetRs. 7.79 లక్షలు
    ErodeRs. 7.79 లక్షలు
    DharapuramRs. 7.79 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం; ఇండియాలో మే 9న లాంచ్