CarWale
    AD

    గుడ్ న్యూస్: డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న లేటెస్ట్ గా లాంచ్ అయిన మహీంద్రా XUV700 బ్లేజ్ ఎడిషన్

    Authors Image

    Haji Chakralwale

    106 వ్యూస్
    గుడ్ న్యూస్: డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న లేటెస్ట్ గా లాంచ్ అయిన మహీంద్రా XUV700 బ్లేజ్ ఎడిషన్
    • రూ.24.24 లక్షలతో ధరలు ప్రారంభం
    • ఇప్పుడు మ్యాట్ బ్లేజ్ రెడ్ ఎక్స్‌టీరియర్ కలర్లో కూడా లభ్యం

    మహీంద్రా కంపెనీ తాజాగా ఇండియాలో XUV700లో కొత్త స్పెషల్ బ్లేజ్ ఎడిషన్ ని రూ.24.24 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ కొత్త ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ స్టైలింగ్ తో పాటుగా చిన్న చిన్న కాస్మోటిక్ అప్‍డేట్లతో అందించబడింది. ఇప్పుడు, లాంచ్ తర్వాత XUV700 బ్లేజ్ ఎడిషన్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. 

    Mahindra XUV700 Left Rear Three Quarter

    మహీంద్రా XUV700 బ్లేజ్ ఎడిషన్ ఫోర్ వీల్ డ్రైవ్ (ఎఫ్ డబ్లూ డీ) AX7 లగ్జరీ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో 7-సీటర్ లేఅవుట్ ఆధారంగా వచ్చింది. అదే విధంగా డీజిల్ వెర్షన్లు ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్ బాక్సులను పొందగా, పెట్రోల్-పవర్డ్ బ్లేజ్ ఎడిషన్ కేవలం మాన్యువల్ యూనిట్ తో అందించబడింది. ఇంకా చెప్పాలంటే, XUV700 బ్లేజ్ ఎడిషన్లో కేవలం 2,500 యూనిట్లను మాత్రమే మహీంద్రా ఉత్పత్తి చేస్తుండగా, వాటిని ఎక్స్‌క్లూజివ్‌ గా విక్రయించనుంది.

    Mahindra XUV700 Wheel

    ఇక ఇందులోని మార్పులను పరిశీలిస్తే, XUV700 బ్లేజ్ ఎడిషన్ బ్లాక్డ్-అవుట్ ఫీచర్లతో మ్యాట్ బ్లేజ్ రెడ్ అనే కొత్త కలర్ ని తీసుకువచ్చింది. అదే విధంగా, రూఫ్, గ్రిల్, ఓఆర్‍విఎం, మరియు అల్లాయ్ వీల్స్ వంటి వాటిని కాంట్రాస్టింగ్ బ్లాక్ కలర్ లో పొందింది. 

    Mahindra XUV700 Dashboard

    ఇంటీరియర్ పరంగా చూస్తే, XUV700 బ్లేజ్ ఎడిషన్ రెడ్ స్టిచింగ్ తో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ని పొందగా, సెంటర్ కన్సోల్, ఏసీ వెంట్స్, మరియు సీట్ అప్హోల్స్టరీపై యాక్సెంట్స్ ని కలిగి ఉంది. ముందుగా ఫీచర్ల గురించి చెప్పాలంటే, బ్లేజ్ ఎడిషన్ AX7L అనే వేరియంట్ లగ్జరీ వేరియంట్ ఆధారంగా రాగా, XUV700 మరిన్ని అదనపు ఫీచర్లతో అందిచబడింది. 

    మెకానికల్ గా, XUV700 బ్లేజ్ ఎడిషన్ ని 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పొందవచ్చు. పెట్రోల్ ఇంజిన్ 195bhp మరియు 380Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజిన్ 182bhp మరియు 420Nm మాక్సిమం టార్కు ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. 

    ఫోటో మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV700 గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.77 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ

    ఢిల్లీ సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV700 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.80 లక్షలు
    BangaloreRs. 17.71 లక్షలు
    PuneRs. 16.80 లక్షలు
    HyderabadRs. 17.56 లక్షలు
    AhmedabadRs. 16.27 లక్షలు
    ChennaiRs. 17.68 లక్షలు
    KolkataRs. 16.36 లక్షలు
    ChandigarhRs. 15.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • గుడ్ న్యూస్: డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న లేటెస్ట్ గా లాంచ్ అయిన మహీంద్రా XUV700 బ్లేజ్ ఎడిషన్