CarWale
    AD

    మహీంద్రా బొలెరో నియో+ లోని ఆయా వేరియంట్లలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏం ఉన్నాయో మీరే చూడండి!

    Authors Image

    Aditya Nadkarni

    246 వ్యూస్
    మహీంద్రా బొలెరో నియో+ లోని ఆయా వేరియంట్లలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏం ఉన్నాయో మీరే చూడండి!

    మహీంద్రా కంపెనీ దేశవ్యాప్తంగా బొలెరో నియో+ మోడల్ ని ఈ వారం ప్రారంభంలో లాంచ్ చేయగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ.11.39 లక్షలతో ప్రారంభమయ్యాయి. TUV300+ అప్‍డేటెడ్ వెర్షన్ గా పిలువబడుతున్న ఈ మోడల్ ఈసారి కూడా అంబులెన్స్ అవతార్ లో అందించబడింది. 

    Mahindra Bolero Neo + Left Side View

    హుడ్ కింద, కొత్త బొలెరో నియో+ 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే జతచేయబడి వచ్చింది. ఈ మోటార్ 118bhp మరియు 280Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇది 9 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 

    Mahindra Bolero Neo + Dashboard

    కలర్స్ పరంగా, 2024 మహీంద్రా బొలెరో నియో+ నపోలి బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, మరియు డైమండ్ వైట్ అనే మూడు ఎక్స్‌టీరియర్ కలర్లలో అనే మూడు కలర్ ఆప్షన్లలో అందించబడింది. కస్టమర్లు దీనిని P4 మరియు P10 అనే రెండు వేరియంట్లలో సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరియంట్-వారీగా ఈ ఎస్‍యూవీలో ఏయే ఫీచర్స్ ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

    బొలెరో నియో+ P4

    X-షేప్డ్ బంపర్స్

    వీల్ కవర్లతో స్టీల్ వీల్స్

    బాడీ కలర్డ్ వీల్ కవర్

    ఫ్రంట్ మరియు రియర్ టౌ హుక్స్

    అల్లాయ్ వీల్స్

    రియర్ ఫుట్ స్టెప్

    స్లైడింగ్ మరియు రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్స్

    వినైల్ అప్హోల్స్టరీ

    రెండవ వరుసలో మిడిల్ ఆక్యుపెంట్ కోసం ల్యాప్ బెల్ట్

    సైడ్ కి ఫోల్డ్ చేసే విధంగా మూడవ వరుస సీట్లు

    రెండవ వరుసలో కూర్చునే వారి కోసం సీటు వెనుక భాగంలో మొబైల్ పాకెట్

    గ్రీన్ కలర్ విండ్ స్క్రీన్

    టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్

    ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోస్

    సెంట్రల్ లాకింగ్ సిస్టమ్

    మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీ

    ఎకో మోడ్‌తో ఏసీ

    12V ఛార్జింగ్ పాయింట్లు

    డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్

    ఈబీడీతో ఏబీఎస్

    రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

    సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్

    స్పీడ్ అలర్ట్ సిస్టమ్

    ఫ్లిప్ కీ

    బొలెరో నియో+ P10

    గ్రిల్ కోసం క్రోమ్ ఇన్సర్ట్స్

    అల్లాయ్ వీల్స్

    సైడ్ ఫుట్ స్టెప్స్

    డాష్‌బోర్డ్‌పై పియానో బ్లాక్ కలర్ ఇన్‌సర్ట్స్

    9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    యూఎస్‍బీ, బ్లూటూత్ మరియు ఆక్స్-ఇన్ కనెక్టివిటీ

    4 స్పీకర్స్ మరియు 2 ట్వీటర్స్

    క్రోమ్ రింగ్‌తో కూడిన ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

    హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

    ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్

    ఫాబ్రిక్ అప్హోల్స్టరీ

    రెండవ వరుసలో ఫోల్డబుల్ సీట్లు

    రెండవ వరుసలో ఆర్మ్‌రెస్ట్

    ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్లు

    ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్

    ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం

    రిమోట్ కీ ఎంట్రీ

    స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్

    రివర్స్ పార్కింగ్ అసిస్ట్

    రియర్ వైపర్ మరియు వాషర్

    రియర్ డీఫాగర్

    ఫాగ్ లైట్స్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా బొలెరో నియో ప్లస్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాన్షహర్

    నవాన్షహర్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా బొలెరో నియో ప్లస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Shaheed Bhagat Singh NagarRs. 13.37 లక్షలు
    MachhiwaraRs. 13.37 లక్షలు
    SamralaRs. 13.37 లక్షలు
    Nurpur BediRs. 13.37 లక్షలు
    PhagwaraRs. 13.37 లక్షలు
    LudhianaRs. 13.37 లక్షలు
    NangalRs. 13.37 లక్షలు
    Anandpur SahibRs. 13.37 లక్షలు
    RupnagarRs. 13.37 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మహీంద్రా బొలెరో నియో+ లోని ఆయా వేరియంట్లలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏం ఉన్నాయో మీరే చూడండి!