CarWale
    AD

    జీప్ రాంగ్లర్ పై రూ. 2 లక్షలకు పైగా అమాంతం పెరిగిన ధరలు..!

    Authors Image

    Haji Chakralwale

    383 వ్యూస్
    జీప్ రాంగ్లర్ పై రూ. 2 లక్షలకు పైగా అమాంతం పెరిగిన ధరలు..!
    • అందుబాటులో 2 వేరియంట్స్
    • రూ. 62.65 లక్షలు(ఎక్స్-షోరూమ్)తో ధరలు ప్రారంభం.

    జీప్ ఇండియా దేశంలో రాంగ్లర్ ఆఫ్-రోడర్ ధరలను అప్‌డేట్ చేసింది. ఈ జీప్ రాంగ్లర్ లో  అన్‌లిమిటెడ్ మరియు రూబికాన్ అనే రెండు వేరియంట్స్  అందుబాటులో ఉన్నాయి. తాజాగా ధరలు పెరగడంతో లైఫ్ స్టైల్ వెహికల్ పై  రూ. 2 లక్షలు వరకు ధరలు పెరగనున్నాయి.

    Jeep Wrangler Left Front Three Quarter

    రాంగ్లర్ లో ఎంట్రీ-లెవల్ అన్‌లిమిటెడ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 62.65 లక్షలుగా ఉంది. అదే విధంగా, టాప్-స్పెక్ రూబికాన్ ట్రిమ్ రూ. 66.65 లక్షలు ధర (అన్నిధరలు, ఎక్స్-షోరూమ్)ట్యాగ్‌లో అందుబాటులో ఉంది.

    వేరియంట్పాత ధరకొత్త ధరధరలో తేడా
    అన్‍లిమిటెడ్రూ. 60,65,000రూ. 62,65,000రూ. 2,00,000
    రూబికాన్రూ. 64,65,000రూ. 66,65,000రూ. 2,00,000
    Jeep Wrangler Engine Shot

    మెకానికల్‍గా, జీప్ రాంగ్లర్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.ఈ పెట్రోల్ మోటార్ 268bhp మరియు 400Nm మాక్సిమమ్ టార్క్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.అంతేకాకుండా అన్నీ రేంజ్ లలో ఏడబ్ల్యూడీ సిస్టం స్టాండర్డ్ గా ఉండనుంది. ఇతర వార్తలలో చూస్తే, ఈ అమెరికన్ ఆటోమేకర్ ఇటీవల భారతదేశంలో కంపాస్ ఎస్‌యువిలో కొత్త 2డబ్ల్యూడీ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేసింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    జీప్ రాంగ్లర్ [2021-2024] గ్యాలరీ

    • images
    • videos
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35323 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35323 వ్యూస్
    137 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • జీప్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.70 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 25.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    జీప్  గ్రాండ్ చెరోకీ
    జీప్ గ్రాండ్ చెరోకీ
    Rs. 1.02 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍

    హైదరాబాద్‍ సమీపంలోని నగరాల్లో జీప్ రాంగ్లర్ [2021-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KhairtabadRs. 77.49 లక్షలు
    SecunderabadRs. 77.49 లక్షలు
    TrimulgherryRs. 77.49 లక్షలు
    Ranga ReddyRs. 77.49 లక్షలు
    ShadnagarRs. 77.49 లక్షలు
    Sanga ReddyRs. 77.49 లక్షలు
    SangareddiRs. 77.49 లక్షలు
    Yadadri BhuvanagiriRs. 77.49 లక్షలు
    VikarabadRs. 77.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35323 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35323 వ్యూస్
    137 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జీప్ రాంగ్లర్ పై రూ. 2 లక్షలకు పైగా అమాంతం పెరిగిన ధరలు..!