CarWale
    AD

    కేవలం 3 నెలల్లోనే 1 లక్షకు పైగా బుకింగ్‌లను నమోదు చేసిన హ్యుందాయ్ క్రెటా

    Authors Image

    Haji Chakralwale

    193 వ్యూస్
    కేవలం 3 నెలల్లోనే 1 లక్షకు పైగా బుకింగ్‌లను నమోదు చేసిన హ్యుందాయ్ క్రెటా
    • సన్‌రూఫ్‌ వేరియంట్‌లను ఎంచుకున్న 71 శాతం కొనుగోలుదారులు
    • జనవరి 2024లో లాంచ్ అయిన క్రెటా

    లాంచ్ అయిన  మూడు నెలలకే, 2024 క్రెటా భారీ మైలురాయిని అధిగమించడం ద్వారా కొరియన్ ఆటోమేకర్ నుండి అత్యంత పాపులర్ ఎస్‌యువిగా నిరూపించబడి మార్కెట్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతుంది. ఆటోమేకర్  జనవరి 2024లో లాంచ్ చేసినప్పటి నుండి ఈ మిడ్-సైజ్ ఎస్‌యువి లక్షకు పైగా బుకింగ్‌లను నమోదు చేసింది.

    క్రెటా విక్రయాలు, బుకింగ్స్ పరంగా రికార్డులను బద్దలు కొట్టడం వంటి వాటిలో టాప్ లిస్ట్ లో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఎస్‌యువిఫిబ్రవరి మరియు మార్చి నెలలో వరుసగా 50,000 మరియు 80,000 బుకింగ్‌లను పొందింది. క్రెటాకి పోటీగా ఉన్న కియా సెల్టోస్ కి ఇదే మైలురాయిని సాధించడానికి ఆరు నెలల సమయం పట్టింది.

    రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ అయిన క్రెటా ఎస్‌యువి  ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో E, EX, S, S(O), SX, SX టెక్ మరియు SX(O) అనే 7 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇంకా చెప్పాలంటే,ఈ మోడల్ పై ఇటీవలే  మొదటిసారిగా రూ. 10,800 వరకు ధర పెరిగింది.

    ఇతర వార్తలలో చూస్తే, కొరియన్ ఆటోమేకర్  క్రెటా ఎస్‌యువి ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఇండియాలో కూడా లాంచ్ చేయడానికి కృషి చేస్తోంది. హ్యుందాయ్ ఈ మోడల్ పై ఇటీవల టెస్టింగ్  ను కొనసాగిస్తుండగా, ఇది 2024 చివరిలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

    ఈ మైలురాయి గురించి వ్యాఖ్యానిస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, సిఓఓ, తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “ఇటీవల లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటాను జనవరి 2024లో లాంచ్ చేసినప్పటి నుండి కేవలం మూడు నెలల  పీరియడ్ లో ఒక లక్షకు పైగా బుకింగ్‌లతో అద్భుతమైన స్పందనను పొందింది.మొత్తం బుకింగ్‌లలో సన్‌రూఫ్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ల వేరియంట్‌లు వరుసగా 71 శాతం మరియు 52 శాతం సహకారాన్ని చూడటం  ఆసక్తికరంగా ఉంది, ఇది యంగ్ ఇండియన్ కస్టమర్ల మారుతున్న ఆకాంక్షలకు నిదర్శనం.కొత్త హ్యుందాయ్ క్రెటాతో, 'మేక్ ఇన్ ఇండియా' పట్ల హ్యుందాయ్ మోటార్ ఇండియా నిబద్ధతను బలపరుస్తూ,  ఇండియన్ మార్కెట్ లో అసాధారణమైన ఉత్పత్తులను పరిచయం చేసే మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాము. బ్రాండ్ క్రెటా ఎల్లప్పుడూ కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించడమేకాకుండా ఇప్పుడు కొత్త హ్యుందాయ్ క్రెటాతో, మేము భారతదేశంలో ఒక ఎస్‌యువికి ఫిమేల్ బ్రాండ్ అంబాసిడర్‌ని కలిగి ఉండటం ద్వారా యథాతథ స్థితిని సవాలు చేసాము, ఇది పరిశ్రమలో మొదటిది.కొత్త హ్యుందాయ్ క్రెటాపై వారి ప్రేమ మరియు విశ్వాసం పొందడానికి మా కస్టమర్‌లందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము పరిశ్రమలో కొత్త మైలురాయి  మరియు బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడం కొనసాగిస్తామనే నమ్మకంతో  ఉన్నాము” అని తెలిపారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7761 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్

    మీరట్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ క్రెటా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ModinagarRs. 12.84 లక్షలు
    MawanaRs. 12.84 లక్షలు
    AgwanpurRs. 12.84 లక్షలు
    HapurRs. 12.84 లక్షలు
    KhatauliRs. 12.84 లక్షలు
    GhaziabadRs. 12.84 లక్షలు
    BaghpatRs. 12.84 లక్షలు
    SahibabadRs. 12.84 లక్షలు
    DadriRs. 12.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7761 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కేవలం 3 నెలల్లోనే 1 లక్షకు పైగా బుకింగ్‌లను నమోదు చేసిన హ్యుందాయ్ క్రెటా