CarWale
    AD

    బివైడి అట్టో 3ని బుక్ చేస్తున్నారా ? ఇప్పుడు, దీనిని మరింత తొందరగా పొందవచ్చు తెలుసా!

    Authors Image

    Desirazu Venkat

    145 వ్యూస్
    బివైడి అట్టో 3ని బుక్ చేస్తున్నారా ? ఇప్పుడు, దీనిని మరింత తొందరగా పొందవచ్చు తెలుసా!

    ఏఆర్ఏఐ నుంచి అధికారిక సర్టిఫికేట్ ని పొందిన అట్టో 3

    అక్టోబర్-2022లో లాంచ్ అయిన మోడల్

    బివైడి అట్టో 3ని బుక్ చేసి దాని కోసం ఎదురుచూస్తున్నారా? ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ కోసం ఆటోమేకర్ ఏఆర్ఏఐ నుంచి అధికారిక సర్టిఫికేట్‌ను పొందినందున ఇప్పుడు మీ బుకింగ్ కష్టాలు త్వరలో తొలగిపోనున్నాయి. అంటే అధికారికంగా పర్మిషన్ పొందని కార్లకు ప్రస్తుతం విధించిన 2,500 కార్ల లిమిట్ ని తొలగించినందున, ఇప్పుడు ఎక్కువ కార్లను దిగుమతి చేసుకోవచ్చు. దీని అర్థం బివైడి కారును ఎస్‍కెడి మోడల్ నుంచి సికెడి మోడల్‌కు మార్చడం ద్వారా దాని ధరలను తగ్గించాలని కంపెనీ భావిస్తుంది. దీంతో బుక్ చేసిన కారును మరింత తొందరగా పొందవచ్చు. 

    ధర తగ్గుదల లోయర్-స్పెక్ వేరియంట్‌తో ప్రారంభమవుతుందని అంచనా వేయబడగా, దీని వివరాలను మేము కొన్ని నెలల క్రితం ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందించాము. రాబోయే (అప్‍కమింగ్) వేరియంట్ 264 కిలోమీటర్ల క్లెయిమ్డ్ మైలేజీని అందించే అదే బ్యాటరీ ప్యాక్‌ను పొందవచ్చు. దీనికి విరుద్ధంగా, ఫుల్లీలోడెడ్ అట్టో3ని ఫుల్ ఛార్జ్‌ చేస్తే 512 కిలోమీటర్ల క్లెయిమ్ రేంజ్ ని అందిస్తుంది.

    ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వెర్షన్ లో అట్టో3కి పోటీగా ఏవీ లేవు కానీ, ఐసీఈ వెర్షన్ పరంగా, అట్టో 3 హ్యుందాయ్ టక్సన్, ఎంజి గ్లోస్టర్, మరియు టయోటా ఫార్చూనర్ లోయర్-స్పెక్ వెర్షన్ తో పాటుగా ఇతర భారీ వెహికిల్స్ తో పోటీ పడుతుంది. అయితే, వచ్చే ఏడాది లోపు లేదా దాని తర్వాత, ఈవీ వెర్షన్ లో టాటా మరియు మహీంద్రా నుండి వచ్చే మోడల్స్ ని అటో 3కి పోటీగా మనం చూడవచ్చు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బివైడి అట్టో 3 గ్యాలరీ

    • images
    • videos
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    youtube-icon
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    CarWale టీమ్ ద్వారా12 Oct 2022
    12060 వ్యూస్
    69 లైక్స్
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    youtube-icon
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    CarWale టీమ్ ద్వారా11 Mar 2024
    2228 వ్యూస్
    19 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బివైడి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బివైడి సీల్
    బివైడి సీల్
    Rs. 41.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బివైడి అట్టో 3
    బివైడి అట్టో 3
    Rs. 33.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బివైడి e6
    బివైడి e6
    Rs. 29.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో బివైడి అట్టో 3 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 35.98 లక్షలు
    BangaloreRs. 39.89 లక్షలు
    DelhiRs. 36.01 లక్షలు
    PuneRs. 35.98 లక్షలు
    HyderabadRs. 41.07 లక్షలు
    AhmedabadRs. 38.01 లక్షలు
    ChennaiRs. 35.99 లక్షలు
    KolkataRs. 35.97 లక్షలు
    ChandigarhRs. 35.94 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    youtube-icon
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    CarWale టీమ్ ద్వారా12 Oct 2022
    12060 వ్యూస్
    69 లైక్స్
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    youtube-icon
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    CarWale టీమ్ ద్వారా11 Mar 2024
    2228 వ్యూస్
    19 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • బివైడి అట్టో 3ని బుక్ చేస్తున్నారా ? ఇప్పుడు, దీనిని మరింత తొందరగా పొందవచ్చు తెలుసా!