CarWale
    AD

    ఇండియాలో రూ.21.20 లక్షల ధరతో లాంచ్ అయిన 2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్

    Authors Image

    Aditya Nadkarni

    162 వ్యూస్
    ఇండియాలో రూ.21.20 లక్షల ధరతో లాంచ్ అయిన 2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్
    • కొత్త ఫీచర్లు, ట్వీక్డ్ డిజైన్ ని పొందిన అప్‍డేటెడ్ వి-క్రాస్ మోడల్
    • కొత్తగా పరిచయం చేయబడిన ప్రెస్టీజ్ వేరియంట్

    ఇసుజు మోటార్ ఇండియా కంపెనీ 2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ని దేశవ్యాప్తంగా రూ.21.20 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అప్‍డేటెడ్ పిక్-అప్ వెహికిల్ అప్ డేట్స్ పరంగా చిన్న చిన్న మార్పులతో పాటు ఫీచర్లను కూడా పొందింది. ప్రస్తుతం కారు బుకింగ్స్ ప్రారంభమవగా, త్వరలో వీటి డెలివరీ కూడా ప్రారంభంకానుంది.

    Isuzu V-Cross Right Front Three Quarter

    ఎక్స్‌టీరియర్ పరంగా, 2024 ఇసుజు డి-మ్యాక్స్ బయట వైపు ఫ్రంట్ బంపర్ గార్డ్, ఇంజిన్ హుడ్ గార్నిష్, కొత్త గ్రిల్, మరియు బ్లాక్డ్-అవుట్ వీల్స్ ని పొందింది. అలాగే, కారులోని కొన్ని భాగాలైన ఫెండర్ లిప్, ఫ్రంట్ మరియు రియర్ వీల్ ఆర్చెస్, ఫాగ్ లైట్స్, రియర్ బంపర్, రూఫ్ రెయిల్స్, మరియు ఓఆర్‌విఎం వంటివి డార్క్ గ్రే ఫినిష్ తో అందించబడ్డాయి. 

    ఇంటీరియర్ పరంగా, రీఫ్రెష్డ్ ఇసుజు వి-క్రాస్ లోపల ట్రాక్షన్ కంట్రోల్, ఈఎస్‍సీ, హెచ్‍డీసీ, హెచ్‍ఎస్ఏ, రియర్ ఆక్యుపెంట్స్ కోసం త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, రియర్ సీట్ ఆక్యుపెంట్ డిటెక్షన్ సెన్సార్స్, మరియు రియర్ సీట్ల కోసం అడ్జస్టబుల్ రిక్లైన్ ఫంక్షన్ వంటి అప్‍డేట్స్ పొందింది. గుర్తించదగిన ఇతర ముఖ్యమైన ఫీచర్లలో వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కోసం 9-ఇంచ్ టచ్ స్క్రీన్ యూనిట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టం, రివర్స్ పార్కింగ్ కెమెరా, షిఫ్ట్-ఆన్-ప్లై 4డబ్లూడీ సిస్టం, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటివి ఉన్నాయి. 

    Isuzu V-Cross Second Row Seats

    బానెట్ కింద, కొత్త వి-క్రాస్ 163bhp మరియు 360Nm టార్కును ఉత్పత్తి చేసే 1.9-లీటర్,4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో రాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లతో జతచేయబడింది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు దీనిని 4x2 మరియు 4x4 వెర్షన్ల నుండి ఎంచుకోవచ్చు.

    వేరియంట్-వారీగా 2024 ఇసుజు వి-క్రాస్ (ఎక్స్-షోరూం, చెన్నై) ధరలు కింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్ధర (ఎక్స్-షోరూం)
    2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ హై-లాండర్రూ. 21.20 లక్షలు
    2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ 2WD ఎటి Zరూ. 25.80 లక్షలు
    2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ 4WD ఎంటి Zరూ. 25.52 లక్షలు
    2024 ఇసుజు డి-మ్యాక్స్ విక్రాస్ 4WD ఎంటి Z ప్రెస్టీజ్రూ. 26.92 లక్షలు
    2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ 4WD ఎటి Z ప్రెస్టీజ్రూ. 30.96 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఇసుజు V-క్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    195744 వ్యూస్
    676 లైక్స్
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    195744 వ్యూస్
    676 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ట్రక్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఇసుజు-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఇసుజు mu-x
    ఇసుజు mu-x
    Rs. 43.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍

    హైదరాబాద్‍ సమీపంలోని నగరాల్లో ఇసుజు V-క్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KhairtabadRs. 26.48 లక్షలు
    SecunderabadRs. 26.48 లక్షలు
    TrimulgherryRs. 26.48 లక్షలు
    Ranga ReddyRs. 26.48 లక్షలు
    ShadnagarRs. 26.48 లక్షలు
    Sanga ReddyRs. 26.48 లక్షలు
    SangareddiRs. 26.48 లక్షలు
    Yadadri BhuvanagiriRs. 26.48 లక్షలు
    VikarabadRs. 26.48 లక్షలు

    పాపులర్ వీడియోలు

    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    195744 వ్యూస్
    676 లైక్స్
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    195744 వ్యూస్
    676 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.21.20 లక్షల ధరతో లాంచ్ అయిన 2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్