CarWale
    AD

    బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో రూ. 16.75 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన 2024 ఫోర్స్ గూర్ఖా

    Authors Image

    Desirazu Venkat

    109 వ్యూస్
    బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో రూ. 16.75 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన 2024 ఫోర్స్ గూర్ఖా
    • 3-డోర్ మరియు 5-డోర్ మోడళ్లలో లభ్యం
    • మార్చి రెండవ వారం నుంచి ప్రారంభంకానున్న గూర్ఖా డెలివరీ 

    ఇండియాలో 2024 ఫోర్స్ గూర్ఖా రేంజ్ లో వచ్చిన 3-డోర్ వెర్షన్ మోడల్ రూ. 16.75 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరతో మరియు 5-డోర్ వెర్షన్ మోడల్ రూ.18 లక్షల ఎక్స్-షోరూం ధరతో లాంచ్ అయింది. రూ.25,000 టోకెన్ అమౌంట్ తో గురువారం నుంచే ఈ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొత్త 5-డోర్ గూర్ఖాను మేము డ్రైవ్ చేయగా, ఫస్ట్ డ్రైవ్ కి సంబంధించిన రివ్యూ ఇక్కడ ఉంది. 

    Force Motors Five-door Gurkha Dashboard

    గూర్ఖా మోడల్ 2021లో లాంచ్ అయినప్పటి నుంచి చూస్తే, 2024 ఫోర్స్ గూర్ఖా వెర్షన్ ద్వారా ఈ ఎస్‍యూవీ చాలా వరకు పూర్తి అప్ డేట్ ని పొందింది. కారు బయటి వైపు చూస్తే, కొత్త అల్లాయ్ వీల్స్, హెడ్ ల్యాంప్స్, మరియు గ్రిల్ ని పొందింది. 3-డోర్ గూర్ఖా 3.95 మీటర్ల పొడవు ఉండగా, 5-డోర్ మోడల్ 4.3 మీటర్ల పొడవు ఉంది. తర్వాత పేర్కొన్న 5-డోర్ మోడల్ లీగ్ లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మరియు హోండా ఎలివేట్ వంటి ఇతర కార్లతో పోటీగా నిలిచింది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఫోర్స్ బ్రాండ్ ఇందులో కొత్త అప్హోల్స్టరీ మరియు ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ని తీసుకువచ్చింది. ఇందులోని ఇతర ముఖ్యమైన ఫీచర్లలో టిపిఎంఎస్, డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ మరియు ఇన్ఫోటైన్మెంట్ కోసం 8-ఇంచ్ డిస్ ప్లే ఉన్నాయి. 

    Force Motors Five-door Gurkha Engine Shot

    ఇంజిన్ విషయానికి వస్తే, గూర్ఖా 6స్పీడ్ మాన్యువల్ జతచేయబడి 132bhp/320Nm టార్కును ఉత్పత్తి చేసే 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. గూర్ఖా స్పెషాలిటీలో ఒకటి ఏంటి అంటే, లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు షిఫ్ట్-ఆన్-ది ఫ్లై 4WDతో దీని ఫోర్-వీల్ డ్రైవ్ ప్యాకేజీ ఉంది. ఇది 3-డోర్ మరియు 5-డోర్ మోడళ్లలో స్టాండర్డ్ గా అందించబడింది. 

    Force Motors Five-door Gurkha Left Side View

    ఇంకా, పోటీ విషయానికి వస్తే, గూర్ఖా మారుతి జిమ్నీ మరియు లోయర్-స్పెక్ మహీంద్రా థార్ తో పోటీపడుతుంది. తర్వాత పేర్కొన్న థార్ ఇదే సంవత్సరం ఆగష్టు నెలలో 5-డోర్ వెర్షన్ ని పొందనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా గ్యాలరీ

    • images
    • videos
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    youtube-icon
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    CarWale టీమ్ ద్వారా28 Sep 2021
    78046 వ్యూస్
    559 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51751 వ్యూస్
    286 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.85 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోర్స్ మోటార్స్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    Rs. 16.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దక్షిణేశ్వర్

    దక్షిణేశ్వర్ సమీపంలోని నగరాల్లో ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KolkataRs. 19.69 లక్షలు
    KhardahaRs. 19.67 లక్షలు
    DankuniRs. 19.67 లక్షలు
    HowrahRs. 19.67 లక్షలు
    SeramporeRs. 19.67 లక్షలు
    MadhyamgramRs. 19.67 లక్షలు
    BarackporeRs. 19.67 లక్షలు
    BaharampurRs. 19.67 లక్షలు
    MaheshtalaRs. 19.67 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    youtube-icon
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    CarWale టీమ్ ద్వారా28 Sep 2021
    78046 వ్యూస్
    559 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51751 వ్యూస్
    286 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో రూ. 16.75 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన 2024 ఫోర్స్ గూర్ఖా