CarWale
    AD

    సేఫ్ కార్స్: సేఫ్టీ పరంగా ఇండియాలో అధికంగా అమ్ముడవుతున్న టాప్-7 కార్లు ఏవో తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    350 వ్యూస్
    సేఫ్ కార్స్: సేఫ్టీ పరంగా ఇండియాలో అధికంగా అమ్ముడవుతున్న టాప్-7 కార్లు ఏవో తెలుసా!

    టాటా మోటార్స్ నుంచి తాజాగా గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ లో హారియర్ మరియు సఫారి ఫేస్‍లిఫ్ట్స్ 5-స్టార్ రేటింగ్ లభించింది. ప్రస్తుతం ఈ రెండు ఎస్‍యూవీలు ఇండియాలో బాగా అమ్ముడవుతున్న సేఫ్ కార్ల లిస్టులో టాప్ లో నిలిచాయి. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం అందుబాటులో సేఫ్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.

    టాటా హారియర్ /సఫారి ఫేస్‌లిఫ్ట్స్

    Left Front Three Quarter

    టాటా హారియర్ మరియు సఫారి ఫేస్‍లిఫ్ట్స్ అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో వరుసగా 34 పాయింట్లకు 33.05 మరియు 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు స్కోర్ చేయడంతో, దాని ఫలితంగా 5-స్టార్ రేటింగ్ లభించింది. గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు అని చెప్పవచ్చు. ఈ రెండింటి బాడీ షెల్స్ మున్ముందు ఎటువంటి లోడింగ్ ని అయినా తట్టుకునేలా తయారుచేయబడ్డాయి.

    సేఫ్టీ పరంగా చూస్తే, టాటా నుంచి ఈ రెండు ఎస్‍యూవీలలో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍సీ, టిపిఎంఎస్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్-ఓవర్ మిటిగేషన్ సిస్టం, రియర్ పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ అలెర్ట్ సిస్టం, మరియు స్టాండర్డ్ గా రిమైండర్ సిస్టం ఉన్నాయి.

    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్/ స్కోడా స్లావియా

    Right Front Three Quarter

    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ మరియు స్కోడా స్లావియాలను వాటి బ్రాండ్స్ ఆధారంగా కొత్త ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్ ఫాంపై తయారుచేయగా, ఈ రెండింటికి అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగాల్లో 5-స్టార్ రేటింగ్ లభించింది. అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో వరుసగా 34 పాయింట్లకు 29.71 మరియు 47 పాయింట్లకు గాను 42 పాయింట్లు స్కోర్ చేశాయి. అదే విధంగా, ఈ రెండు కార్ల బాడీ షెల్స్ స్టెబిలిటీని మెయింటెయిన్ చేస్తూ అధిక లోడింగ్ కూడా తట్టుకునేలా తయారు చేయబడ్డాయి.

    ముందుగా సేఫ్టీ అంశాల గురించి చెప్పాలంటే, ఈ రెండు సెడాన్స్ లో 6-ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‍సీ, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్, మరియు లోడ్ లిమిటర్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

    స్కోడా కుషాక్/ ఫోక్స్‌వ్యాగన్ టైగున్ 

    Right Front Three Quarter

    ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా అదే ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్ ఫాంపై తయారైన మోడల్స్ గా స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ నిలిచి, 5-స్టార్ రేటింగ్ ని స్కోర్ చేశాయి. అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరంగా ఈ రెండు ఎస్‍యూవీలు వరుసగా 34 పాయింట్లకు 29.64 మరియు 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు స్కోర్ చేశాయి. 

    స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ఒత్తిడిని మరియు పెద్ద లోడింగ్ ను సైతం తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు కార్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍సీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, మరియు లోడ్ లిమిటర్స్ తో సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్ లాంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. 

    హ్యుందాయ్ వెర్నా

    Left Front Three Quarter

    గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో హ్యుందాయ్ వెర్నా నుంచి వచ్చిన న్యూ-జెన్ వెర్నాకు 5-స్టార్ రేటింగ్ లభించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సెడాన్ అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరంగా వరుసగా 34 పాయింట్లకు 28.18 పాయింట్లు మరియు 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు స్కోర్ చేసింది. 

    వెర్నాలో 6-ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍సీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, లోడ్ లిమిటర్స్ తో సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్, మరియు సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం వంటి అద్బుతమైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మిగతా మోడల్స్ తో పోల్చితే ఈ కార్ యొక్క బాడీ షెల్ స్థిరంగా ఉండకపోవచ్చు, అదే విధంగా దీని చాసిస్ కు ఎక్కువ లోడింగ్ ని తట్టుకునేంత కెపాసిటీ లేదు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ వెర్నా గ్యాలరీ

    • images
    • videos
    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 68.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 72.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి a4
    ఆడి a4
    Rs. 45.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ వెర్నా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.04 లక్షలు
    BangaloreRs. 13.64 లక్షలు
    DelhiRs. 12.82 లక్షలు
    PuneRs. 13.18 లక్షలు
    HyderabadRs. 13.63 లక్షలు
    AhmedabadRs. 12.47 లక్షలు
    ChennaiRs. 13.76 లక్షలు
    KolkataRs. 12.91 లక్షలు
    ChandigarhRs. 12.45 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • సేఫ్ కార్స్: సేఫ్టీ పరంగా ఇండియాలో అధికంగా అమ్ముడవుతున్న టాప్-7 కార్లు ఏవో తెలుసా!