CarWale
    AD

    Maruti Swift: స్వల్పంగా పెరిగిన మారుతి స్విఫ్ట్ ధరలు

    Authors Image

    Pawan Mudaliar

    205 వ్యూస్
    Maruti Swift: స్వల్పంగా పెరిగిన మారుతి స్విఫ్ట్ ధరలు
    • ఇండియాలో రూ.5.99 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమైన ధరలు
    • పెట్రోల్ మరియు డీజిల్ రెండింట్లో అందించబడుతున్న స్విఫ్ట్ మోడల్

    మారుతి సుజుకి దాని పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన స్విఫ్ట్‌తో పాటుగా మొత్తం పోర్ట్‌ఫోలియో ఎక్స్-షోరూమ్ ధరలను పెంచింది. ఈ పెరిగిన ధరలు 16 జనవరి, 2024 నుండే అమలులో ఉన్నాయి.  స్విఫ్ట్ యొక్క సెలెక్టెడ్ వేరియంట్‌లపై రూ. 5,000 వరకు ధరలు పెరిగాయి. దీంతో, స్విఫ్ట్కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలతో ప్రారంభమైంది.

    ప్రస్తుతం, మారుతి సుజుకి స్విఫ్ట్ ని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో LXi, VXi, ZXi, మరియు ZXi ప్లస్ అనే 4 వేరియంట్లలో అందిస్తుంది. VXi, ZXi, VXi సిఎన్‍జి, ZXi ప్లస్, ZXi ప్లస్ డ్యూయల్-టోన్, మరియు ZXi సిఎన్‍జి వేరియంట్లపై ఒకే విధంగా రూ. 5,000 పెరగగా, మిగతా అన్నీ వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పులు లేవు.

    Maruti Suzuki Swift Left Rear Three Quarter

    హుడ్ కింద, స్విఫ్ట్ యొక్క 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 89bhp పవర్ మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‍జి మోడ్ లో, అదే మోటార్ 76bhp పవర్ మరియు 98Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.

    వేరియంట్ వారీగా మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:

    వేరియంట్ఎక్స్-షోరూం ధర
    LXiరూ. 5,99,450
    VXiరూ. 7,00,000
    VXi ఎఎంటిరూ. 7,50,000
    ZXiరూ. 7,68,000
    VXi సిఎన్‍జిరూ. 7,90,000
    ZXi ఎఎంటిరూ. 8,18,000
    ZXi ప్లస్రూ. 8,39,000
    ZXi ప్లస్ డ్యూయల్-టోన్రూ. 8,53,000
    ZXi సిఎన్‍జిరూ. 8,58,000
    ZXi ప్లస్ ఎఎంటిరూ. 8,89,000
    ZXi ప్లస్ ఎఎంటి డ్యూయల్-టోన్Rs. 9,03,000

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ [2021-2024] గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 8.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోలార్

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి