CarWale
    AD

    Suzuki Wagon R: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్

    Authors Image

    Bilal Ahmed Firfiray

    308 వ్యూస్
    Suzuki Wagon R: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్
    • వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని అంచనా
    • ఇండియా యొక్క మొట్టమొదటి  దేశీయ-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్

    మారుతి సుజుకి భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024  స్టేజ్ పై వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను ప్రదర్శించడానికి అవకాశాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా, ఢిల్లీలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా కనిపించిన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వచ్చే ఏడాది చివర్లోలాంచ్ అవుతుందని అంచనా.

    Maruti Suzuki Wagon R Right Side View

    వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (ఎఫ్ఎఫ్) ఏదైనా ఇథనాల్-పెట్రోల్ మిశ్రమాన్ని ఫ్యూయల్ గా ఉపయోగించడానికి రీ-ఇంజనీరింగ్ చేయబడింది. ఇది టెయిల్‌పైప్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ తో పోలిస్తే ఇక్కడ ప్రదర్శించిన కార్  ఎక్స్‌టీరియర్  భాగంలో  ఎటువంటి  మార్పులు లేనప్పటికీ, 'ఫ్లెక్స్ -ఫ్యూయల్' లో ఇవి మిస్ అయ్యాయని అని చెప్పవచ్చు. దీని క్యాబిన్‌ కూడా ఏమాత్రం మెరుగుపరచకుండా ఇంతకు ముందు చూసిన కారు లాగే ఉండనుంది.

    Maruti Suzuki Wagon R Right Rear Three Quarter

    పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, సాధారణమైన1.2-లీటర్నేచురల్లీ ఆస్పిరేటెడ్ఫోర్-సిలిండర్ ఇంజిన్ తో ఇది 88.5bhp మరియు 113Nm పవర్ ని అందిస్తుంది. ఇదిస్టాండర్డ్ గా 5-స్పీడ్ మాన్యువల్‌తో అందుబాటులోకి రానుంది. ఇది ఆటోమేటిక్ వెర్షన్ ని కూడా పొందవచ్చని  మేము భావిస్తున్నాము, ముఖ్యంగా చెప్పాలంటే, ఈ పవర్‌ట్రెయిన్ 20శాతం (E20) మరియు 85శాతం (E85) మధ్య ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో ఉండేలా తయారు చేయబడింది. దీనితో, వ్యాగన్ఆర్ (ఎఫ్ఎఫ్) పర్యావరణానికి 79శాతం వరకు అనుకూలంగా ఉండనుంది, అంతేకాకుండా, ఇది సాధారణమైన గ్యాసోలిన్-పవర్ తో నడిచే వ్యాగన్ ఆర్ వంటి  అదే  లెవెల్ పెర్ఫార్మెన్స్ అందించగలదని  మేము భావిస్తున్నాము.

    Maruti Suzuki Wagon R Right Side View

    ఫ్లెక్స్ ఫ్యూయల్ మరింత మెరుగ్గా పనిచేయడానికి, స్ట్రాంగ్ ఫ్యూయల్ పంప్ మరియు ఇంజెక్టర్లను మినహాయించి పవర్‌ట్రెయిన్ యొక్క ఇథనాల్ శాతాన్ని కొలవడానికి ఇథనాల్ సెన్సార్స్, కోల్డ్ స్టార్ట్ అసిస్టెన్స్ కోసం హీటెడ్ ఫ్యూయల్ రైల్స్, అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో సహా  మరికొన్ని మార్పులను పొందింది.

    Maruti Suzuki Wagon R Left Side View

    వ్యాగన్ఆర్  ఎఫ్ఎఫ్  యొక్క ప్రొడక్షన్ వెర్షన్2025 నాటికి విక్రయించబడుతుందని మేముభావిస్తున్నాము. ఇది స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ కంటే  కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉండవచ్చు అంతేకాకుండా, ఇది ఇండియాలో మొట్టమొదటి దేశీయ-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు అవుతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.70 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 7.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బారామతి

    బారామతి సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PhaltanRs. 6.52 లక్షలు
    IndapurRs. 6.52 లక్షలు
    AklujRs. 6.52 లక్షలు
    SaswadRs. 6.52 లక్షలు
    ShirwalRs. 6.52 లక్షలు
    SataraRs. 6.52 లక్షలు
    ShirurRs. 6.52 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Suzuki Wagon R: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్