CarWale
    AD

    Maruti Suzuki Ertiga: 10 లక్షల యూనిట్ సేల్స్ మైల్‍స్టోన్‌ని సాధించిన మారుతి సుజుకి ఎర్టిగా

    Authors Image

    Haji Chakralwale

    250 వ్యూస్
    Maruti Suzuki Ertiga: 10 లక్షల యూనిట్ సేల్స్ మైల్‍స్టోన్‌ని సాధించిన మారుతి సుజుకి ఎర్టిగా
    • సెగ్మెంట్లో 37.5 కార్ మార్కెట్ షేర్ తో ఆధిక్యం
    • రూ. 8.69 లక్షలతో ప్రారంభమైన ధరలు 

    ఎర్టిగా ఎంపివి ద్వారా ఇండియన్ ఆటోమేకర్, మారుతి సుజుకి కొత్త మైల్‍స్టోన్‌ని సాధించింది. కస్టమర్లు అమితంగా ఇష్టపడే ఈ పాపులర్ మోడల్ 2012లో లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లను విక్రయించి డొమెస్టిక్ సేల్స్ లో రారాజుగా కొనసాగుతుంది. దీంతో, ఇండియాలో తక్కువ సమయంలోనే ఈ ఫీట్ ని సాధించిన ఎంపివి మోడల్ గా ఎర్టిగా నిలిచింది. 

    ప్రస్తుతం మారుతి సుజుకి ఎర్టిగా ఆటో ఇండస్ట్రీలో37.5మార్కెట్ షేర్ తో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇది LXi (O), VXi (O), ZXi (O), మరియు ZXi ప్లస్ అనే 4 వేరియంట్లలో రూ. 8.69 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 

    Maruti Suzuki Ertiga Rear Logo

    2012లో లాంచ్ తర్వాత, ఈ ఎంపివి అత్యధిక పాపులారిటీ లభించడంతో కేవలం సంవత్సరంలోపే ఒక లక్షకు పైగా కార్ల సేల్స్ ని సాధించింది. అదే విధంగా, 2019లో 5 లక్షల సేల్స్ సాధించింది మరియు దాని పెర్ఫార్మెన్స్ మరియు మార్కెట్లో కొనసాగుతున్న తీరు కొనుగోలుదారులను మరింతగా ఆకర్షించింది. 

    మారుతి సుజుకి ఎర్టిగా సక్సెస్ పై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “ఎర్టిగా ఎమ్‌పివి కాన్సెప్ట్ స్టైలిష్ గా మరియు టెక్నికల్ గా మెరుగుపరిచి సరికొత్త ఆఫర్‌గా వచ్చింది. ఫ్యామిలీ మరియు స్నేహితులతో సమయాన్ని గడపడానికి ఇష్టపడే, ప్రతి స్టేజ్ లో సామూహిక అనుభవాలను పొందడానికి ఇష్టపడే యువ, సాంకేతిక స్పృహ కలిగిన కస్టమర్‌లకు ఇది ప్రాధాన్య ఎంపికగా మారింది. ఎర్టిగా యొక్క మోడరన్ అట్రాక్షన్, 41 శాతం వరకు యువ పట్టణ కస్టమర్లు పెరిగారు ఎర్టిగా కొనుగోలుదారులలో 66% మంది దీనిని ముందుగా నిర్ణయించిన ఆప్షన్ గా పరిగణించడం, లైఫ్ స్టైల్ ఫ్యామిలీ వెహికిల్ దాని పిక్చర్-పర్ఫెక్ట్ అప్పీల్‌ను సుస్థిరం చేయడం కూడా గమనించదగ్గ విషయం. స్టైలిష్ బేస్ గా వచ్చిన ఎర్టిగా 37.5 శాతం సెగ్మెంట్ మార్కెట్ వాటాతో, సిటీ మరియు రూరల్ మార్కెట్లలో దేశవ్యాప్తంగా విజయవంతమైంది.” అని తెలిపారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి ఎర్టిగా గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి ఎర్టిగా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 10.12 లక్షలు
    BangaloreRs. 10.43 లక్షలు
    DelhiRs. 9.90 లక్షలు
    PuneRs. 10.09 లక్షలు
    HyderabadRs. 10.38 లక్షలు
    AhmedabadRs. 9.70 లక్షలు
    ChennaiRs. 10.23 లక్షలు
    KolkataRs. 10.06 లక్షలు
    ChandigarhRs. 9.78 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Maruti Suzuki Ertiga: 10 లక్షల యూనిట్ సేల్స్ మైల్‍స్టోన్‌ని సాధించిన మారుతి సుజుకి ఎర్టిగా