CarWale
    AD

    డిస్కౌంట్ ఆఫర్స్: డిసెంబరులో ఎస్-ప్రెస్సో, ఇగ్నిస్‍ మోడల్స్ పై భారీ డిస్కౌంట్‍ని ప్రకటించిన మారుతి

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    217 వ్యూస్
    డిస్కౌంట్ ఆఫర్స్: డిసెంబరులో ఎస్-ప్రెస్సో, ఇగ్నిస్‍ మోడల్స్ పై భారీ డిస్కౌంట్‍ని ప్రకటించిన మారుతి
    • ఇండియాలో రూ.4.26 లక్షలతో ప్రారంభంకానున్న ఎస్-ప్రెస్సో ధరలు
    • రూ. 5.86 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభంకానున్న ఇగ్నిస్‍ ధరలు

    కొంతమంది మారుతి సుజుకి డీలర్స్ తమ ఇయర్-ఎండ్ స్కీమ్ లలో భాగంగా భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఓ రకంగా ఇది మారుతి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఈ బెనిఫిట్స్  నెక్సామరియు ఎరీనా చైన్‌లలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్‌ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో పొందవచ్చు.

    మారుతి ఇగ్నిస్

    Maruti Suzuki Ignis Left Rear Three Quarter

    ఇగ్నిస్ పై ఉన్న డిస్కౌంట్స్ గురించి చెప్పాలంటే, డిసెంబర్ నెలలో పెట్రోల్-పవర్డ్ మారుతి ఇగ్నిస్ పై మొత్తంగా రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. అందులో రూ. 40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. పైన పేర్కొన్న ఈ డిస్కౌంట్స్ ప్రాంతంవేరియంట్కలర్, అందుబాటులో ఉన్నస్టాక్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న డీలర్ షిప్ ని సందర్శించగలరు.

    ఇగ్నిస్ పవర్డ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 82bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు ఈ దీని ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటియూనిట్‌తో కాన్ఫిగర్ చేయవచ్చు. ప్రస్తుతంఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.84 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుండి రూ. 8.30 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

    మారుతి ఎస్-ప్రెస్సో

    Right Front Three Quarter

    డిసెంబర్ నెలలో, పెట్రోల్-పవర్డ్ మారుతి ఎస్-ప్రెస్సోపై మొత్తంగా రూ. 55,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. అందులో రూ. 35,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అదే విధంగా, సిఎన్‍జి వేరియంట్స్ పై రూ. 30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి.

    ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ Std, LXi, VXi మరియు VXi+ అనే 4 వేరియంట్లలో లభిస్తుంది. కస్టమర్స్ దీనిని సాలిడ్ సిజిల్ ఆరెంజ్పెర్ల్ స్టార్రీ బ్లూసాలిడ్ వైట్సాలిడ్ ఫైర్ రెడ్మెటాలిక్ గ్రానైట్ గ్రేమెటాలిక్ సిల్కీ సిల్వర్ మరియు పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ అనే 7 కలర్స్ నుండి ఎంచుకోవచ్చు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి s-ప్రెస్సో గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7014 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి s-ప్రెస్సో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 5.04 లక్షలు
    BangaloreRs. 5.18 లక్షలు
    DelhiRs. 4.77 లక్షలు
    PuneRs. 5.00 లక్షలు
    HyderabadRs. 5.15 లక్షలు
    AhmedabadRs. 4.84 లక్షలు
    ChennaiRs. 5.09 లక్షలు
    KolkataRs. 5.14 లక్షలు
    ChandigarhRs. 4.88 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7014 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • డిస్కౌంట్ ఆఫర్స్: డిసెంబరులో ఎస్-ప్రెస్సో, ఇగ్నిస్‍ మోడల్స్ పై భారీ డిస్కౌంట్‍ని ప్రకటించిన మారుతి