CarWale
    AD

    కొత్త పిక్ అప్ వెహికిల్‍ని పరిచయం చేయనున్న మహీంద్రా, దాని పేరేంటో తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    149 వ్యూస్
    కొత్త పిక్ అప్ వెహికిల్‍ని పరిచయం చేయనున్న మహీంద్రా, దాని పేరేంటో తెలుసా!
    • స్కార్పియో X పేరుతో రానున్న ప్రొడక్షన్-రెడీ గ్లోబల్ పిక్ అప్ 
    • గత సంవత్సరం ఇండియాలో పేటెంట్ చేయబడిన మోడల్

    ఇండియాలో మహీంద్రా కంపెనీ కొత్త ట్రేడ్ మార్కుతో స్కార్పియో X అనే పేరును రిజిస్టర్ చేసింది, బహుశా రాబోయే మోడల్ పేరు ఇదే కావచ్చని అనుకుంటున్నాం. ఇంకా దీనిపై ఎలాంటి స్పష్టత రానప్పటికీ, గత సంవత్సరం గ్లోబల్ ఈ పేరు పిక్ అప్ కాన్సెప్టును మహీంద్రా కంపెనీ ఆవిష్కరించడంతో ఇది దాని కోసమే అని భావించవచ్చు.

    Mahindra Global Pik Up Front View

    గత సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్లోబల్ పిక్ అప్ కాన్సెప్టును మహీంద్రా అధికారికంగా వెల్లడించింది. స్కార్పియో ఎన్ ఎస్‍యూవీ ఆధారంగా వస్తున్న ప్రొడక్షన్-రెడీ వెర్షన్ పిక్ అప్ వెహికిల్ ని మహీంద్రా కంపెనీ 2025లో ఆవిష్కరించనుంది. గత సంవత్సరం ఈ మోడల్ టెస్ట్ మ్యూల్ టెస్టింగ్ చేస్తూ కనిపించగా, దీని డిజైన్ అంశాలను చూస్తే స్కార్పియో ఎన్ నుండి తీసుకున్నట్లు అనిపిస్తాయి మరియు టెయిల్ గేట్స్ ఫస్ట్-జెన్ స్కార్పియో నుండి తీసుకున్నట్లు అనిపిస్తాయి.

    Mahindra Global Pik Up Front View

    రానున్న రోజుల్లో స్కార్పియో Xగా పిలువబడే ఈ గ్లోబల్ పిక్ అప్ యొక్క న్యూ-జెన్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో జతచేయబడి రానుంది. అలాగే, 4WD సిస్టంతో కూడా అందించబడుతుంది. స్కార్పియో X కారులో అందించబడే ఫీచర్లకు సంబంధించిన పూర్తి సమాచారం మేము మా కార్‌వాలే వెబ్ సైట్లో పొందుపరిచాము. మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి చదువగలరు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా గ్లోబల్ పిక్ అప్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ట్రక్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా హిలక్స్
    టయోటా హిలక్స్
    Rs. 37.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.12 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థానే

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • కొత్త పిక్ అప్ వెహికిల్‍ని పరిచయం చేయనున్న మహీంద్రా, దాని పేరేంటో తెలుసా!