CarWale
    AD

    Lexus LM 350h: రూ. 2 కోట్ల ఖరీదైన కారును ఇండియాలో లాంచ్ చేసిన లెక్సస్

    Authors Image

    Pawan Mudaliar

    230 వ్యూస్
    Lexus LM 350h: రూ. 2 కోట్ల ఖరీదైన కారును ఇండియాలో లాంచ్ చేసిన లెక్సస్
    • 4, 7-సీటర్ కాన్ఫిగరేషన్ లో పొందే అవకాశం
    • 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటారుతో వచ్చిన LM 350h

    లెక్సస్ ఇండియా మొత్తానికి LM 350h కారును దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది, దీని బుకింగ్స్ గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభించబడ్డాయి. LM 350h మోడల్ 7-సీటర్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.2 కోట్లు ఉండగా, 4-సీటర్ వేరియంట్ అల్ట్రా లగ్జరీ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.2.5 కోట్లుగా ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 190 కిలోమీటర్లు ఉండగా, ఇది కేవలం 9 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకోగలదు. 

    Lexus LM Second Row Seats

    ఫీచర్ల పరంగా, LM 350h కారు రిమూవ్ చేయడానికి వీలుగా ఉండే రియర్ మల్టీ-ఆపరేషన్ ప్యానెల్ తో 48-ఇంచ్ అల్ట్రా వైడ్ స్క్రీన్, అడ్వాన్స్డ్ ఇన్ ఫ్రా రెడ్ కిరణాల మ్యాట్రిక్స్ సెన్సార్ ఎయిర్ కండిషనింగ్ సిస్టం, ఎయిర్ లైన్-స్టైల్ రిక్లైనర్ సీట్స్, మరియు హీటెడ్ ఆర్మ్ రెస్ట్ మరియు రెండవ వరుసలో ఒట్టోమన్ సీట్స్ కోసం ఫుట్ రెస్ట్ వంటి అద్బుతమైన ఫీచర్లతో వచ్చింది. 

    Lexus LM Left Side View

    లెక్సస్ LM 350h 2.5-లీటర్, 4-సిలిండర్, పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ తో వచ్చింది. ఈ మోటార్ పెట్రోల్-హైబ్రిడ్ లో 190bhp మరియు 240Nm టార్కును ఉత్పత్తి చేస్తూ ఈ-ఫోర్ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా కారు నాలుగు వీల్స్ కి పవర్ ని అందిస్తుంది.

    Lexus LM Dashboard

    ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ, “అల్ట్రా-లగ్జరీ మొబిలిటీ రంగంలోకి మేము మా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఇండియాలో సరికొత్త లెక్సస్ LM అరంగేట్రం మాకు కీలకంగా మారింది. గత సంవత్సరం దీని బుకింగ్స్ ప్రారంభాన్ని ప్రకటించిన తర్వాత, కొత్త లెక్సస్ LM దేశంలో విజయవంతంగా మారింది, ఇండియా అల్ట్రా హెచ్ ఎన్ ఐలకు నిలయం అని మా నమ్మకానికి మరింత బలాన్ని చేకూర్చింది.” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    లెక్సస్ lm గ్యాలరీ

    • images
    • videos
    Lexus NX 350h F-Sport 2022 Review | What's Good and What's Not? | CarWale
    youtube-icon
    Lexus NX 350h F-Sport 2022 Review | What's Good and What's Not? | CarWale
    CarWale టీమ్ ద్వారా01 Jun 2022
    11852 వ్యూస్
    95 లైక్స్
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    youtube-icon
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    CarWale టీమ్ ద్వారా13 Jan 2023
    92815 వ్యూస్
    2126 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • లెక్సస్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    లెక్సస్ es
    లెక్సస్ es
    Rs. 63.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లెక్సస్ lc 500h
    లెక్సస్ lc 500h
    Rs. 2.39 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లెక్సస్ lx
    లెక్సస్ lx
    Rs. 2.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో లెక్సస్ lm ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 2.37 కోట్లు
    BangaloreRs. 2.47 కోట్లు
    DelhiRs. 2.31 కోట్లు
    PuneRs. 2.37 కోట్లు
    HyderabadRs. 2.47 కోట్లు
    AhmedabadRs. 2.19 కోట్లు
    ChennaiRs. 2.51 కోట్లు
    KolkataRs. 2.31 కోట్లు
    ChandigarhRs. 2.21 కోట్లు

    పాపులర్ వీడియోలు

    Lexus NX 350h F-Sport 2022 Review | What's Good and What's Not? | CarWale
    youtube-icon
    Lexus NX 350h F-Sport 2022 Review | What's Good and What's Not? | CarWale
    CarWale టీమ్ ద్వారా01 Jun 2022
    11852 వ్యూస్
    95 లైక్స్
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    youtube-icon
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    CarWale టీమ్ ద్వారా13 Jan 2023
    92815 వ్యూస్
    2126 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Lexus LM 350h: రూ. 2 కోట్ల ఖరీదైన కారును ఇండియాలో లాంచ్ చేసిన లెక్సస్