CarWale
    AD

    అధికారిక అరంగేట్రానికి ముందే, టీజ్ చేయబడిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    153 వ్యూస్
    అధికారిక అరంగేట్రానికి ముందే, టీజ్ చేయబడిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా
    • ఇప్పటివరకు ఉన్న మోడల్స్ తో పోలిస్తే మోస్ట్ పవర్ ఫుల్ డిఫెండర్‌ మోడల్
    • ఈ ఏడాది చివర్లో అరంగేట్రం అయ్యే అవకాశం

    ల్యాండ్ రోవర్ తన డిఫెండర్ లైనప్, డిఫెండర్ ఆక్టా కొత్తగా మరింత పవర్ ఫుల్ ఇటరేషన్ ని ప్రకటించింది. దీనిని గతంలో ఎస్ విఎక్స్ అని పిలిచేవారు. ఇప్పుడు, ఈ కొత్త పేరు ఆక్టాహెడ్రాన్ డైమండ్ నుండి వచ్చింది , ఆక్టాహెడ్రాన్ డైమండ్ అంటే భూమిపై సహజంగా సంభవించే (లభించే) అత్యంత కఠినమైన ఖనిజంగా చెప్పబడుతుంది. 

    Land Rover Defender Right Front Three Quarter

    రాబోయే ఆఫ్-రోడర్ జెఎల్ఆర్ బ్యాడ్జ్‌ను పొందిన మొదటి మోడల్ మరియు డైమండ్-ఇంస్పైర్డ్ సిగ్నేచర్ గ్రాఫిక్‌తో సహా కొత్త విజువల్ ఓవర్‌హాల్‌లను కలిగి ఉంటుంది, ఇది భవిష్యత్తులో అన్ని ఫ్లాగ్‌షిప్ డిఫెండర్ మోడల్‌లను ప్రదర్శిస్తుంది.

    Land Rover Defender Right Side View

    బ్రిటిష్ కార్ మేకర్ దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను ఇంకా వెల్లడించనప్పటికీ, డిఫెండర్ ఆక్టాలో మంచి పెర్ఫార్మెన్స్ అందించే వి8 టర్బో మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ మోటార్ ను అమర్చారు, ఇది ఎప్పటికీ మోస్ట్ పవర్ ఫుల్ డిఫెండర్‌గా ఉంటుంది. 

    Land Rover Defender Right Rear Three Quarter

    ఇంకా, 6D డైనమిక్స్ ఎయిర్ సస్పెన్షన్ ఉండడంతో ఆక్టా ఎలాంటి రోడ్డుపై అయిన సరే బెటర్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ల్యాండ్ రోవర్ డిఫెండర్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7293 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14887 వ్యూస్
    22 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ల్యాండ్ రోవర్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 1.05 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    Rs. 1.11 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    Rs. 80.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కొల్హాపూర్

    కొల్హాపూర్ సమీపంలోని నగరాల్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SangliRs. 1.11 కోట్లు

    పాపులర్ వీడియోలు

    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7293 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14887 వ్యూస్
    22 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అధికారిక అరంగేట్రానికి ముందే, టీజ్ చేయబడిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా