CarWale
    AD

    కియా కస్టమర్లకు గుడ్ న్యూస్! వచ్చే సంవత్సరం ఇండియాలో లాంచ్ కానున్న కియా కారెన్స్ ఈవీ

    Authors Image

    Desirazu Venkat

    127 వ్యూస్
    కియా కస్టమర్లకు గుడ్ న్యూస్! వచ్చే సంవత్సరం ఇండియాలో లాంచ్ కానున్న కియా కారెన్స్ ఈవీ
    • మొదటి రెండు ఈవీ మోడల్స్ లోకల్ గా ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తి చేసినవే
    • కాంపీటీషన్లో ఇదే మొదటి 3-వరుసల ఈవీ అయ్యే అవకాశం

    అధికారిక ప్రకటన

    ఇప్పుడు కియా కంపెనీ కారెన్స్ ఈవీ ఇండియన్ మార్కెట్లోకి అధికారికంగా ఎప్పుడు రానుందనే అంశాన్ని చెప్పేసింది. ఎప్పుడంటే వచ్చే సంవత్సరం అనగా 2025లో ఇండియాలో అడుగుపెట్టనుంది. సౌత్ కొరియన్ ఆటోమేకర్ నుంచి లోకల్ గా ఉత్పత్తి చేయబడి వస్తున్న మొదటి ఈవీ కాగా, ఇది ఇండియా నుండి ఇతర లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మరియు రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లకు ఎగుమతి చేయబడుతుంది. సెగ్మెంట్ మరియు బాడీ స్టైల్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, ఇది రెండవ ఈవీగా అందించబడుతుంది, ఇంకా దాని వివరాలు ఏవీ వెల్లడించబడలేదు కానీ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ఎస్‍యూవీ అయి ఉండవచ్చు. 

    కియా కారెన్స్ ఈవీ రేంజ్ మరియు ఫీచర్లు

    కియా కారెన్స్ ఈవీ సుమారు 500-600 కిలోమీటర్ల ఐడియల్ రేంజ్ అందించవచ్చని భావిస్తున్నాం. కారెన్స్ ఐసీఈ వెర్షన్ లాగా కాకుండా, ఈ ఈవీ వెర్షన్ మరీ అంతగా ఎక్కువ వేరియంట్లలో కాకుండా తక్కువ వేరియంట్లలో మరిన్ని ఫీచర్లతో టాప్-స్పెక్ మోడల్స్ లో అందించబడనుంది. దీని ఫీచర్ లిస్టులో డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేలు, వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, లెవెల్-2 ఏడీఏఎస్ మరియు ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ వంటివి ఉన్నాయి. ఒకవేళ మీరు EV9ని చూస్తే, మొదటిసారిగా ఇది 3-వరుసల ఈవీగా రానుంది. కియా ప్రస్తుత ఫ్లాగ్ షిప్ ఈవీతో పోలిస్తే, ఇది 6 మరియు 7-సీట్ ఆప్షన్లలో రానుంది.

    అంచనా ధర మరియు పోటీ 

    కారెన్స్ ఐసీఈ రేంజ్ ధర దాదాపు రూ.20 లక్షలు ఉండగా, రేంజ్ ని బట్టి కారెన్స్ ఈవీ ధర రూ.22 లక్షల నుండి రూ.26 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నాం. అలాగే ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, హోండా ఎలివేట్ ఈవీ, మహీంద్రా XUV.e8, మారుతి eVX మరియు టయోటా అర్బన్ ఎస్‍యూవీ కాన్సెప్ట్ ప్రొడక్షన్-రెడీ వెర్షన్ తో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 76.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో కియా కారెన్స్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.54 లక్షలు
    BangaloreRs. 13.11 లక్షలు
    DelhiRs. 12.24 లక్షలు
    PuneRs. 12.44 లక్షలు
    HyderabadRs. 12.88 లక్షలు
    AhmedabadRs. 11.74 లక్షలు
    ChennaiRs. 13.03 లక్షలు
    KolkataRs. 12.30 లక్షలు
    ChandigarhRs. 11.83 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కియా కస్టమర్లకు గుడ్ న్యూస్! వచ్చే సంవత్సరం ఇండియాలో లాంచ్ కానున్న కియా కారెన్స్ ఈవీ