CarWale
    AD

    రూ. 6.93 లక్షలతో గ్రాండ్ i10 నియోస్ లో కొత్త వేరియంట్ ని తీసుకువచ్చిన హ్యుందాయ్

    Authors Image

    Aditya Nadkarni

    119 వ్యూస్
    రూ. 6.93 లక్షలతో గ్రాండ్ i10 నియోస్ లో కొత్త వేరియంట్ ని తీసుకువచ్చిన హ్యుందాయ్
    • ఎంటి మరియు ఎఎంటి యూనిట్లలో గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్ లభ్యం
    • కొత్త అమెజాన్ గ్రే కలర్ ని పొందిన గ్రాండ్ i10 నియోస్

    హ్యుందాయ్ మోటార్ ఇండియా నేడే దేశవ్యాప్తంగా గ్రాండ్ i10నియోస్ లైనప్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. కార్పోరేట్ వేరియంట్ గా పిలువబడుతున్న ఈ కొత్త వేరియంట్ మాగ్నా మరియు స్పోర్ట్జ్ వేరియంట్ల మధ్య సరిగ్గా పొజిషన్ చేయబడింది. ఈ వేరియంట్ ని హ్యుందాయ్ ఇండియా రూ. 6.93 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. 

    Hyundai Grand i10 Nios Rear Logo

    ఎక్స్‌టీరియర్ పరంగా కొత్త గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్ కారును బయటి వైపు నుంచి చూస్తే, ఈ కారు 15-ఇంచ్ డ్యూయల్-టోన్ స్టైల్ స్టీల్ వీల్స్, బ్లాక్-అవుట్ గ్రిల్, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్లు మరియు టెయిల్‌గేట్‌పై 'కార్పొరేట్' బ్యాడ్జ్ వంటి వాటిని కలిగి ఉంది. అదనంగా దీని రేంజ్ కి కొత్త అమెజాన్ గ్రే కలర్‌ను కూడా కూడా హ్యుందాయ్ కంపెనీ జత చేసింది. 

    Hyundai Grand i10 Nios Dashboard

    ఇంటీరియర్ పరంగా, 2024 గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్ కారులో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫుట్‌వెల్ లైటింగ్, 6.75-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ మరియు రియర్ ఏసీవెంట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం, డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ పవర్ విండో ఫంక్షన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్స్, రియర్ పవర్ అవుట్‌లెట్ మరియు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని కలిగి ఉంది. సేఫ్టీ పరంగా, కొత్త గ్రాండ్ i10నియోస్ కార్పోరేట్ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, టిపిఎంఎస్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీట్-బెల్ట్ రిమైండర్ సిస్టమ్, కారులోనిఅన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ ఫంక్షన్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.

    Hyundai Grand i10 Nios Wheel

    బానెట్ కింద, గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్ 1.2-లీటర్, ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా ఎఎంటి యూనిట్ తో జతచేయబడి వచ్చింది. ఈ మోటార్ 82bhp మరియు 114Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 

    వేరియంట్-వారీగా గ్రాండ్ i10నియోస్ కార్పోరేట్ వేరియంట్ ధరలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) కింది విధంగా ఉన్నాయి

    వేరియంట్ధర (ఎక్స్-షోరూం)
    గ్రాండ్ i10నియోస్ కార్పోరేట్ 1.2 ఎంటిరూ. 6.93 లక్షలు
    గ్రాండ్ i10నియోస్ కార్పోరేట్ 1.2 ఎఎంటిరూ. 7.58 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 6.98 లక్షలు
    BangaloreRs. 7.27 లక్షలు
    DelhiRs. 6.62 లక్షలు
    PuneRs. 7.08 లక్షలు
    HyderabadRs. 7.21 లక్షలు
    AhmedabadRs. 6.80 లక్షలు
    ChennaiRs. 7.16 లక్షలు
    KolkataRs. 6.98 లక్షలు
    ChandigarhRs. 6.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • రూ. 6.93 లక్షలతో గ్రాండ్ i10 నియోస్ లో కొత్త వేరియంట్ ని తీసుకువచ్చిన హ్యుందాయ్