CarWale
    AD

    డిసెంబరులో ప్రారంభంకానున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రొడక్షన్, దీని డ్రైవింగ్ రేంజ్ ఎంతో తెలుసా !

    Authors Image

    Haji Chakralwale

    133 వ్యూస్
    డిసెంబరులో ప్రారంభంకానున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రొడక్షన్, దీని డ్రైవింగ్ రేంజ్ ఎంతో తెలుసా !
    • క్రెటా ఐసీఈతో పాటుగా విక్రయించబడే అవకాశం
    • క్రెటా ఫేస్‍లిఫ్ట్ ఆధారంగా వస్తున్న క్రెటా ఈవీ

    హ్యుందాయ్ నుంచి మనం ఆశించే భారీ అంశం ఏంటి అంటే, క్రెటా ఎస్‍యూవీ ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ లో రానుంది. పాపులర్ మోడల్ త్వరలో ఈవీగా దాని కొత్త పవర్‌ట్రెయిన్‌ను వచ్చే సంవత్సరంలో అందుకోనుంది. ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం చివరలో డిసెంబర్‌లో ప్రారంభం కానుంది.

    ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ ఇప్పుడు అప్‍డేటెడ్ క్రెటా ఈవీ ఆధారంగా వస్తుంది. తాజాగా ఇంటర్నెట్లో వైరల్ గా మారిన స్పై ఫోటోలలో చూస్తే, ఈ ఈవీ మోడల్ బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, రీడిజైన్డ్ బంపర్, ఏరో-డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్-ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ వంటి కొన్ని ఫీచర్లతో రానుంది.

    Hyundai Creta EV Instrument Cluster

    ఫీచర్ల విషయానికి వస్తే, క్రెటా ఈవీలో మల్టీమీడియా మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం డ్యూయల్ డిస్‌ప్లేలు,  డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కొత్త స్టీరింగ్ వీల్, స్టీరింగ్ కాలమ్-మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్ మరియు ఏసీ వెంట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త సీటు అప్హోల్స్టరీ వంటి ఫీచర్లతో రానుంది.

    ఇంకా చెప్పాలంటే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లను పొందుతుంది.

    బ్యాటరీ ప్యాక్ సైజ్ మరియు డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే, క్రెటా ఈవీ 50kWh నుండి 60kWh బ్యాటరీ యూనిట్‌తో రానుండగా, ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ తో అందించబడుతుందని మేము భావిస్తున్నాము. లాంచ్ అయిన తర్వాత, క్రెటా EV సెగ్మెంట్‌లో ఉన్నఎంజి ZS ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ,  మహీంద్రా XUV400,  టాటా కర్వ్ ఈవీ మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్‌ వంటి కార్లతో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా ev గ్యాలరీ

    • images
    • videos
    • హ్యుందాయ్ క్రెటా ev ఎడమ వైపు భాగం
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • డిసెంబరులో ప్రారంభంకానున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రొడక్షన్, దీని డ్రైవింగ్ రేంజ్ ఎంతో తెలుసా !