CarWale
    AD

    Mahindra Thar: ఎక్స్‌క్లూజివ్! త్వరలో రాబోతున్న 5-డోర్ మహీంద్రా థార్, ఇంటీరియర్ వివరాలు లీక్

    Authors Image

    Haji Chakralwale

    160 వ్యూస్
    Mahindra Thar: ఎక్స్‌క్లూజివ్! త్వరలో రాబోతున్న 5-డోర్ మహీంద్రా థార్, ఇంటీరియర్ వివరాలు లీక్
    • 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పైరైడ్ చేసే అవకాశం
    • న్యూ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, న్యూ స్టీరింగ్ వీల్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లభ్యం

    మహీంద్రా థార్ త్వరలోనే  ఇండియన్ మార్కెట్ లో 5-డోర్ వెర్షన్‌లోరాబోతుంది, మరింత కొత్త రూపంలో, నిర్థారణ తర్వాత నుండి, లైఫ్‌స్టైల్ ఎస్‌యువి యొక్క పొడుగు వెర్షన్ టెస్ట్ మ్యూల్ తో కనిపిస్తూ మరియు లాంచ్ టైమ్‌లైన్ వివరాలతో ప్రతిసారి వార్తల్లో కనిపిస్తుంది.

    Mahindra Five-door Thar Front View

    సరికొత్తస్పై పిక్చర్‌తో, 5-డోర్ మహీంద్రా థార్ లో చాలా వరకు  ఎక్స్‌టీరియర్  మరియు ఇంటీరియర్  వివరాలు లీక్ అయ్యాయి. దీని బయటి భాగంలో, ఇది కొత్త గ్రిల్, సర్క్యులర్ ఎల్ఈడీ  హెడ్‌ల్యాప్స్, న్యూ బ్రాండ్ లోగో, ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, ఎల్ఈడీ టైల్‌లైట్స్ మరియు న్యూ 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన రివైజ్డ్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది.

    Mahindra Five-door Thar Sunroof/Moonroof

    అంతేకాకుండా, ఎస్‌యువి, 5-డోర్ అప్‌డేట్‌తో సింగిల్ పేన్ ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సన్‌రూఫ్‌ను కూడా కలిగి ఉంటుంది.

    Mahindra Five-door Thar Dashboard

    దీని లోపలి భాగంలో, మహీంద్రా 5-డోర్ థార్ ఒకే విధమైన  కంట్రోల్ తో న్యూ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఫీచర్ పరంగా చెప్పాలంటే, ఇది ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, న్యూ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, అన్ని అడ్జస్టబుల్ హెడ్‌ రెస్ట్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్స్  కలిగి ఉంటుంది.

    Mahindra Five-door Thar Rear View

    మెకానికల్ గా, ఈ థార్ యొక్క 5-డోర్ వెర్షన్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో జతచేయబడుతుందని అంచనా వేస్తున్నాము.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్ గ్యాలరీ

    • images
    • videos
    • మహీంద్రా ఫైవ్-డోర్ థార్ కుడి వైపు నుంచి ముందుభాగం
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6942 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6942 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Mahindra Thar: ఎక్స్‌క్లూజివ్! త్వరలో రాబోతున్న 5-డోర్ మహీంద్రా థార్, ఇంటీరియర్ వివరాలు లీక్