CarWale
    AD

    ఇండియాలో రూ.1.39 కోట్లతో iX ఎక్స్‌డ్రైవ్50 అనే లగ్జరీ కారును లాంచ్ చేసిన బిఎండబ్లూ

    Authors Image

    Pawan Mudaliar

    125 వ్యూస్
    ఇండియాలో రూ.1.39 కోట్లతో iX ఎక్స్‌డ్రైవ్50 అనే లగ్జరీ కారును లాంచ్ చేసిన బిఎండబ్లూ
    • సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో అందించబడుతున్న కొత్త కారు
    • 635 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందించే బ్యాటరీతో వచ్చిన లగ్జరీ మోడల్

    బిఎండబ్లూ ఇండియా సరికొత్త iX ఎక్స్‌డ్రైవ్50 అనే అత్యంత సౌకర్యవంతమైన లగ్జరీ కారును రూ.1,39,50,000 (ఎక్స్-షోరూం) ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఏకైక సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో అందుబాటులోకి రాగా, ఇది సిబియు రూట్లో ఇండియాలో ప్రవేశించింది. 

    BMW iX Left Rear Three Quarter

    ఇంటీరియర్ పరంగా, ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లోపల ఫ్రీస్టాండింగ్ 14.9-ఇంచ్ కర్వ్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, 18-స్పీకర్ హార్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు సరౌండ్-వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 

    బిఎండబ్లూ iX ఎక్స్‌డ్రైవ్50 కారు 111.5kWh బ్యాటరీ ప్యాక్ డ్యూయల్-మోటార్ సెటప్ కి సహాయపడుతూ516bhp మరియు 765Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 635 కిలోమీటర్ల డబ్లూఎల్ టిపి-క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తుంది. ఒకవేళ ఈ కారు బ్యాటరీ పూర్తిగా అయిపోతే, దీనిని 195kW వరకు సపోర్ట్ చేసే డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఛార్జ్ చేయవచ్చు. దీని ద్వారా కేవలం 35 నిమిషాల్లోనే 10-80 వరకు ఛార్జ్ చేయవచ్చు. 

    BMW iX Dashboard

    మేము ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని డ్రైవ్ చేశాము. దీనికి సంబంధించిన రివ్యూని చదవగలరు.

    బిఎండబ్లూ iX ఎక్స్‌డ్రైవ్50 క్లెయిమ్డ్ ఛార్జింగ్ కి సంబంధించి వివిధ సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి:

    ఛార్జర్ టైప్ఛార్జింగ్ శాతం పట్టే సమయం
     195kW డిసి 10-80 శాతం 35 నిమిషాలు
     50kW డిసి 10-80 శాతం 97 నిమిషాలు
     22kW ఎసి 0-100 శాతం 5.5 గంటలు
     11kW ఎసి 0-100 శాతం 11 గంటలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ ix గ్యాలరీ

    • images
    • videos
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4678 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 62.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.27 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం

    కుంభకోణం సమీపంలోని నగరాల్లో బిఎండబ్ల్యూ ix ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    AriyalurRs. 1.28 కోట్లు
    ThanjavurRs. 1.28 కోట్లు
    MayiladuthuraiRs. 1.28 కోట్లు
    ThiruvarurRs. 1.28 కోట్లు
    Quaid-E-MillethRs. 1.28 కోట్లు
    NagapattinamRs. 1.28 కోట్లు
    PerambalurRs. 1.28 కోట్లు
    ChidambaramRs. 1.28 కోట్లు
    VriddhachalamRs. 1.28 కోట్లు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4678 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.1.39 కోట్లతో iX ఎక్స్‌డ్రైవ్50 అనే లగ్జరీ కారును లాంచ్ చేసిన బిఎండబ్లూ