CarWale
    AD

    ఇండియాలో 4 కొత్త వేరియంట్లతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ కైగర్

    Authors Image

    Jay Shah

    419 వ్యూస్
    ఇండియాలో 4 కొత్త వేరియంట్లతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ కైగర్
    • 4 కొత్త వేరియంట్లను పరిచయం చేసిన రెనాల్ట్
    • 10 కంటే ఎక్కువ కొత్త ఫీచర్లతో రెనాల్ట్ కైగర్ లాంచ్

    ఇండియాలో రూ. 5.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో రెనాల్ట్ ఇండియా 2024 కైగర్ ని నేడే లాంచ్ చేసింది. ఈ నయా కాంపాక్ట్ ఎస్‍యూవీ కొత్త వేరియంట్లు, మరిన్ని కొత్త ఫీచర్లతో పాటుగా నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్లతో అందించబడుతుంది. 

    2024 కైగర్ – కొత్త ఫీచర్లు

    Renault Kiger Wheel

    2024 కైగర్ యొక్క క్యాబిన్ లో కొత్తగా లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో పాటుగా సెమీ-లెదరెట్ సీట్లు ఉన్నాయి. అలాగే, ఈ ఎస్‍యూవీలో ఇప్పుడు రెడ్ బ్రేక్స్ కాలిపర్స్, బెజెల్-లెస్ ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, మరియు ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌విఎంలతో వెల్ కం మరియు గుడ్ బై ఫంక్షన్లు కూడా ఉండనున్నాయి.

    2024 కైగర్ – కొత్త వేరియంట్లు

    Renault Kiger Right Side View

    2024అప్‍డేట్ తో కైగర్ ఇప్పుడు 4 కొత్త వేరియంట్లతో అందుబాటులోకి వచ్చింది.

    వేరియంట్స్ఇంజిన్ ఆప్షన్స్ధరలు (ఎక్స్- షోరూం)

    RXT (O) మాన్యువల్

    RXT (O) సివిటి

    1.0 టర్బో పెట్రోల్

    రూ. 9.29 లక్షలు

    రూ. 10.29 లక్షలు

    RXL మాన్యువల్

    RXL ఎఎంటి

    1.0 ఎన్ఎ పెట్రోల్

    రూ. 6.59 లక్షలు

    రూ. 7.009 లక్షలు

    ఇక పోటీ విషయానికి వస్తే, రెనాల్ట్ కైగర్ టాటా నెక్సాన్, నిసాన్ మాగ్నైట్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మరియు మారుతి సుజుకి బ్రెజా వంటి మోడల్స్ తో తన పోటీ కొనసాగిస్తుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    రెనాల్ట్ కైగర్ గ్యాలరీ

    • images
    • videos
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3710 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22445 వ్యూస్
    110 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • రెనాల్ట్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ కైగర్
    రెనాల్ట్ కైగర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో రెనాల్ట్ కైగర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.04 లక్షలు
    BangaloreRs. 7.27 లక్షలు
    DelhiRs. 6.71 లక్షలు
    PuneRs. 7.05 లక్షలు
    HyderabadRs. 7.22 లక్షలు
    AhmedabadRs. 6.65 లక్షలు
    ChennaiRs. 7.16 లక్షలు
    KolkataRs. 6.74 లక్షలు
    ChandigarhRs. 6.91 లక్షలు

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3710 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22445 వ్యూస్
    110 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో 4 కొత్త వేరియంట్లతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ కైగర్