CarWale
    AD

    ఇండియాలో రూ. 67.90 లక్షలతో లాంచ్ అయిన 2024 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

    Authors Image

    Pawan Mudaliar

    267 వ్యూస్
     ఇండియాలో రూ. 67.90 లక్షలతో లాంచ్ అయిన 2024 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్
    • న్యూ 11.4 - ఇంచ్  పిఐవిఐ  ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ తో లభ్యం
    • పెట్రోలు మరియు డీజిల్ రెండింట్లో లభించనున్నమోడల్

    జెఎల్ఆర్ఇండియా 2024 ఇటరేషన్ లో వచ్చిన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ నుఇండియాలో లాంచ్ చేసింది. ఈ లగ్జరీఎస్‍యూవీధర రూ. 67.90 లక్షలు(ఎక్స్–షోరూం)నుండి ప్రారంభం కాగా, ( దీనిని పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలోపొందవచ్చు.

    డిజైన్ మరియు స్టైలింగ్ పరంగాచూస్తే, ల్యాండ్ రోవర్ అప్‌డేటెడ్ డిస్కవరీ స్పోర్ట్ ఎక్స్‌టీరియర్ భాగంలో కొన్నిమార్పులను మాత్రమే అందుకుంద.ఇది గ్లోసీ ఫినిష్ తో ఆల్-బ్లాక్ మెష్ ఫ్రంట్ గ్రిల్, తాజాగా రూపొందించిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌ల్యాంప్‌లు మరియు ఒక కొత్త జత  21- ఇంచ్  అల్లాయ్ వీల్స్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

    Land Rover Discovery Sport Gear Selector Dial

    ఈ కొత్త లగ్జరీ ఎస్‍యూవీలో లోపల చూస్తే, ఇందులో అతి ప్రాముఖ్యమైన మార్పు ఏంటి అంటేమొబైల్ కనెక్టివిటీ మరియు అలెక్సా వాయిస్ అసిస్ట్‌తో కూడిన కొత్త 11.4- ఇంచ్ పిఐవిఐ ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త గేర్ సెలెక్టర్, మూడవ వరుసలో క్లైమేట్ కంట్రోల్, 3D సరౌండ్ వ్యూ కెమెరా మరియు క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ మరియు రియర్‌వ్యూ మిర్రర్‌ వంటి ఫీచర్లను పొందింది.

    దీని హుడ్ కింద, డిస్కవరీ స్పోర్ట్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తోలభిస్తుంది. అవి-2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్  మొదటిది 245bhp మరియు 365Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, అయితే రెండోది 201bhp మరియు 430Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఈరెండూ పవర్ ట్రెయిన్స్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి నాలుగు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తాయి .

    Land Rover Discovery Sport Left Side View

    లాంచ్‌పై వ్యాఖ్యానిస్తూ, జెఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబ మాట్లాడుతూ,“డిజైన్ పరంగా కొత్త డిస్కవరీ స్పోర్ట్ వైవిధ్యంగా కనిపిస్తుండగా, లగ్జరీగా రోడ్లపై రైడ్ ని ఆస్వాదించే ఫ్యామిలీలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. విభిన్నమైన ఇంటీరియర్ తో డిస్కవరీ స్పోర్ట్ క్యారెక్టర్‌ఫుల్, మోడరన్, కాంపాక్ట్ ఎస్‍యూవీగా అనిపిస్తుంది. ఇది ప్రతి కుటుంబ ప్రయాణాన్ని అత్యంత సౌకర్యంగా మరియు సేఫ్టీగా ఉండేలా చేస్తుంది ” అని తెలియజేసారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7293 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14887 వ్యూస్
    22 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ల్యాండ్ రోవర్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    Rs. 93.55 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    Rs. 67.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 82.18 లక్షలు
    BangaloreRs. 84.01 లక్షలు
    DelhiRs. 80.31 లక్షలు
    PuneRs. 82.18 లక్షలు
    HyderabadRs. 84.00 లక్షలు
    AhmedabadRs. 75.86 లక్షలు
    ChennaiRs. 85.38 లక్షలు
    KolkataRs. 78.57 లక్షలు
    ChandigarhRs. 77.14 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7293 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14887 వ్యూస్
    22 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ. 67.90 లక్షలతో లాంచ్ అయిన 2024 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్