CarWale
    AD

    లాంచ్‌కు ముందే లీక్ అయిన 2024 కియా సోనెట్ ఇంజిన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్

    Authors Image

    Aditya Nadkarni

    264 వ్యూస్
    లాంచ్‌కు ముందే లీక్ అయిన 2024 కియా సోనెట్ ఇంజిన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్
    • డిసెంబర్ 14న లాంచ్ కానున్న సోనెట్ ఫేస్‌లిఫ్ట్
    • అందుబాటులో ఉన్న 7 వేరియంట్స్ మరియు 11 కలర్స్

    ఈరోజు ప్రారంభంలో, రాబోయే కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ యొక్క బ్రోచర్ వెబ్‌లో లీక్ అయ్యింది. ఈ డాక్యుమెంట్లో వేరియంట్ లైనప్, కలర్ ఆప్షన్‌లు, వేరియంట్ వారీ ఫీచర్స్ మరియు టెక్నికల్ స్పెసిఫికేషన్‌లతో సహా అన్ని వివరాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్‌లో, ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను పరిశీలిద్దాం.

    క్రింది హుడ్ లో వివరాలను చూస్తే , 2024 కియా సోనెట్ మూడు ఇంజిన్‌లతో లాంచ్ అవ్వనుంది. ఇందులోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో మాత్రమే జతచేయబడి 82bhp మరియు 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులోని 1.5-లీటర్ డీజిల్ మిల్, 114bhp మరియు 250Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, అలాగే ఇందులో6-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ ఐఎంటి యూనిట్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌తో అందుబాటులో ఉన్నాయి.

    Kia Sonet Facelift Front View

    రాబోయే సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 1.0-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ 6-స్పీడ్ ఐఎంటి యూనిట్ లేదా 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో జతచేయబడి రానుంది, అలాగే దీని మోటార్ 118bhp మరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్ మరియు  బ్రెజాతో పోటీ పడుతున్న ఇది  11 కలర్ ఆప్షన్స్ మరియు 7 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది, వాటి వివరాలు ఇప్పుడు  మన వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బటాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్‌కు ముందే లీక్ అయిన 2024 కియా సోనెట్ ఇంజిన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్