CarWale
    AD

    కొత్త వేరియంట్స్ ని పొందిన 2024 కియా కారెన్స్: మెరుగైన ఫీచర్ లిస్ట్ దీని సొంతం

    Authors Image

    Pawan Mudaliar

    230 వ్యూస్
    కొత్త వేరియంట్స్ ని పొందిన 2024 కియా కారెన్స్: మెరుగైన ఫీచర్ లిస్ట్ దీని సొంతం
    • 30 వేరియంట్‌లలో లభించనున్నమోడల్
    • డీజిల్ పవర్‌ట్రెయిన్ ఇప్పుడు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యం

    కియా ఇండియా కొత్త వేరియంట్‌ల పరిచయంతో కారెన్స్ లైనప్‌ను అప్‌డేట్ చేయడమే కాకుండా ఫీచర్ లిస్ట్ ని   కూడా మెరుగుపరిచింది. అలాగే, ఈ మూడు-వరుసల ఎంపివిని ఇప్పుడు 1.5-లీటర్ డీజిల్ మిల్ తో  జతచేయబడి ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పొందవచ్చు. అంతే కాకుండా, టాప్-స్పెక్ ఎక్స్-లైన్ వేరియంట్స్ లో డాష్‌క్యామ్, వాయిస్ కమాండ్‌లతో అన్ని విండోస్ ఆటోమేటిక్ గా పైకి క్రిందికి ఆపరేట్ చేయవచ్చు మరియు సెవెన్-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఫీచర్లతో దీనిని పొందవచ్చు.

    Kia Carens Second Row Seats

    కొత్త వేరియంట్స్ లోని, సెవెన్-స్పీడ్ డిసిటి మరియు 6-స్పీడ్ ఏటీ ఆప్షన్స్ లో ప్రెస్టీజ్+(O) వేరియంట్ సన్‌రూఫ్, ఎల్ఈడీ మ్యాప్ ల్యాంప్ మరియు రూమ్ ల్యాంప్ వంటి ఫీచర్లతో లోడ్ చేయబడింది. ప్రెస్టీజ్(O) వేరియంట్ ఆరు లేదా 7-సీటింగ్ కెపాసిటీతో పాటు లెదర్‌తో చుట్టబడిన గేర్ నాబ్, పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్, ఎల్ఈడీ డిఆర్ఎల్ మరియు పొజిషనింగ్ ల్యాంప్ వంటి  ఆప్షన్స్ ను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ వేరియంట్‌లో కీలెస్ ఎంట్రీ, 8-ఇంచ్ డిజిటల్ ఆడియో సిస్టమ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్టీరింగ్ వీల్-మౌంటెడ్ రిమోట్ కంట్రోల్, బర్గ్లర్ అలారం మరియు స్ట్రాంగ్ సేఫ్టీ ఫీచర్లు వంటివి ఉన్నాయి.

    Kia Carens Right Side View

    ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ కియా కారెన్స్ లో ప్యూటర్ ఆలివ్ పెయింట్ షేడ్‌ను పరిచయం చేసింది. మారుతి సుజుకి XL6 మోడల్ కి పోటీగా ఉన్న దీనిని కస్టమర్లు 8 మోనోటోన్ మరియు మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌ల నుండి ఎంచుకోవచ్చు. ఇందులో క్లియర్ వైట్, గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ మరియు డార్క్ గన్ మెటల్ మ్యాట్ కలర్స్ ఉన్నాయి.

    వేరియంట్ వారీగా కియా కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్సీటింగ్ కెపాసిటీవేరియంట్ధర (ఎక్స్-షోరూమ్)
    G1.56ఎంటి7ప్రీమియంరూ.10,51,900
    ప్రీమియం(O)రూ.10,91,900
    ప్రెస్టీజ్రూ.11,96,900
    ప్రెస్టీజ్ (O)రూ.12,11,900
    6ప్రెస్టీజ్ (O)రూ.1,211,900
    K1.56ఐఎంటి7ప్రీమియం(O)రూ.12,41,900
    ప్రెస్టీజ్రూ.13,61,900
    ప్రెస్టీజ్+రూ.14,91,900
    లగ్జరీరూ.16,71,900
    లగ్జరీ+రూ.17,81,900
    7 డిసిటిప్రెస్టీజ్+(O)రూ.16,11,900
    లగ్జరీ+రూ.18,71,900
    ఎక్స్-లైన్రూ.19,21,900
    6ఐఎంటి6లగ్జరీ+రూ.17,76,900
    7 డిసిటిలగ్జరీ+రూ.18,66,900
    ఎక్స్-లైన్రూ.19,21,900
    U1.56ఎంటి7ప్రీమియంరూ.12,66,900
    ప్రీమియం(O)రూ.12,91,900
    ప్రెస్టీజ్రూ.14,01,900
    ప్రెస్టీజ్+రూ.15,46,900
    లగ్జరీరూ.17,16,900
    లగ్జరీ+రూ.18,16,900
    6 ఐఎంటిలగ్జరీరూ.17,26,900
    లగ్జరీ+రూ.18,36,900
    6ఎటిప్రెస్టీజ్+(O)రూ.16,56,900
    లగ్జరీ+రూ.19,11,900
    U1.56ఎంటి6లగ్జరీ+రూ.18,16,900
    6 ఐఎంటి6లగ్జరీ+రూ.18,36,900
    6ఎటిలగ్జరీ+రూ.19,21,900
    ఎక్స్-లైన్రూ.19,66,900

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9932 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9932 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్
    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్

    Rs. 34.00 - 35.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో కియా కారెన్స్ [2023-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.40 లక్షలు
    BangaloreRs. 13.02 లక్షలు
    DelhiRs. 12.16 లక్షలు
    PuneRs. 12.36 లక్షలు
    HyderabadRs. 12.88 లక్షలు
    AhmedabadRs. 11.65 లక్షలు
    ChennaiRs. 12.94 లక్షలు
    KolkataRs. 12.13 లక్షలు
    ChandigarhRs. 11.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9932 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9932 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త వేరియంట్స్ ని పొందిన 2024 కియా కారెన్స్: మెరుగైన ఫీచర్ లిస్ట్ దీని సొంతం