CarWale
    AD

    మారుతి eVX

    మారుతి సుజుకి eVX అనేది ఎస్‍యూవీ'లు, ఇది Dec 2024లో Rs. 20.00 - 25.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • వినియోగదారుని అంచనా
    • వార్తలు
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    మారుతి సుజుకి eVX కుడి వైపు నుంచి ముందుభాగం
    మారుతి సుజుకి eVX కుడి వైపు నుంచి ముందుభాగం
    మారుతి సుజుకి eVX కుడి వైపు ఉన్న భాగం
    మారుతి సుజుకి eVX కుడి వైపు నుంచి వెనుక భాగం
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    మారుతి సుజుకి eVX వెనుక వైపు నుంచి
    మారుతి సుజుకి eVX ఎడమ వైపు నుంచి ముందుభాగం
    మారుతి సుజుకి eVX ఎడమ వైపు భాగం
    త్వరలో రాబోయేవి
    Rs. 20.00 - 25.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ

    మారుతి సుజుకి eVX పై వినియోగదారుల అంచనాలు

    74%

    ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు

    29%

    చాలా మంచి ధర అని భావిస్తున్నాను

    78%

    ఈ కారు డిజైన్ లాగా


    645 ప్రతిస్పందనల ఆధారంగా

    మారుతి eVX కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 20.00 లక్షలు onwards
    BodyStyleఎస్‍యూవీ'లు
    Launch Date24 Dec 2024 (Tentative)

    మారుతి eVX సారాంశం

    ధర

    మారుతి eVX ధరలు Rs. 20.00 లక్షలు - Rs. 25.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడింది?

    ఢిల్లీలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చింది. దీనిని ఈవీఎక్స్ అని పిలుస్తున్నారు, ఇది 'ఎమోషనల్ వెర్సటైల్ క్రూజర్'లా అనిపిస్తుంది. ఇండియాలో మారుతి ఎలక్ట్రిక్ డైరెక్షన్‌కు బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

    ఇది ఏ వేరియంట్స్ లో వస్తుంది?

    మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఒక డిజైన్ స్టడీ మరియు ఇంకా లాంచ్ కాలేదు.

    సరికొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, ఈవీఎక్స్ కాన్సెప్ట్ 4300x1800x1600mm సైజులో రానుంది. మారుతి సుజుకి నుండి రాబోయే మరెన్నో ఎలక్ట్రిక్ కార్లను ఇదే ప్లాట్‌ఫారమ్ పై ఉత్పత్తి చేయనుంది.

    మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్‌లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?

    ఎక్స్‌టీరియర్:

    డిజైన్ వారీగా, ఈవీఎక్స్ కొత్త బ్రెజ్జాలో మీరు చూసే దానిలాగానే క్లామ్‌షెల్ బానెట్ డిజైన్‌ను కలిగి ఉంది. గ్రిల్ మరియు 'S' లోగో బంపర్ క్రిందికి ఉన్నాయి. ఇరువైపులా, హెడ్‌ల్యాంప్స్ మరియు సొగసైన వి-షేప్ కట్స్ లో డేటైం రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. దిగువన, అద్భుతమైన బంపర్ డిజైన్ ఉంది, ఇది స్కిడ్ ప్లేట్స్ కూడా అనుసంధానిస్తుంది. ప్రొఫైల్‌లో, వీల్ ఆర్చ్స్ మరియు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ చుట్టూ బల్జింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి.

    ఈవీఎక్స్ తక్కువ ప్రొఫైల్ టైర్లతో పెద్ద, బ్లాక్-అవుట్ ఏరో వీల్స్‌పై నడుస్తుంది. వెనుక వైపు చూస్తే, టెయిల్‌గేట్‌కి అంతటా హై-పొజిషన్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ స్ట్రిప్ ఉంది. దాని పైన స్పోర్టీగా కనిపించే రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌తో ఇరుకైన విండ్‌స్క్రీన్ ఉంది. బ్లాక్ క్లాడింగ్ కాంట్రాస్ట్-ఫినిష్డ్ బాష్ ప్లేట్స్ పూర్తి చంకీ బంపర్‌తో రానున్నాయి.

    ఇంటీరియర్:

    మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ లో క్యాబిన్ వ్యూను అందించలేదు. కానీ, ప్లాట్‌ఫారమ్ 'క్లాస్-లీడింగ్ క్యాబిన్ కంఫర్ట్, కనెక్టెడ్ ఫీచర్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

    మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఇంజన్, పెర్ఫార్మెన్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయి?

    ఈవీఎక్స్ కాన్సెప్ట్ 60kWh బ్యాటరీ ప్యాక్ సేఫ్ బ్యాటరీ టక్నాలజీతో వస్తుంది. పవర్ అవుట్‌పుట్స్ ఇంకా వెల్లడించనప్పటికీ, మారుతి సుజుకి 550 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తోంది.

    మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ సురక్షితమైన కారు అనుకోవచ్చా ?

    మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎన్ క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.

    మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్‌కి పోటీగా ఏవి ఉన్నాయి?

    ఈవీఎక్స్ సమీప భవిష్యత్తులో ఒక ప్రొడక్టివ్ ఎలక్ట్రిక్ ఎస్‍యువిని సృష్టించనుంది. ఇది ప్రొడక్షన్ వెర్షన్‌గా వచ్చినప్పుడు, ఇది ప్రస్తుతం ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‍యువి మిడ్-సైజ్ ఎస్‍యువి విభాగంలోకి రానుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సొంత గ్రాండ్ విటారా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.


    కుదించు

    మారుతి సుజుకి eVX ప్రత్యామ్నాయాలు

    హ్యుందాయ్ క్రెటా N లైన్
    హ్యుందాయ్ క్రెటా N లైన్
    Rs. 16.82 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి zs ఈవీ
    ఎంజి zs ఈవీ
    Rs. 18.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
    హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
    Rs. 23.84 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    మారుతి సుజుకి eVX పై వినియోగదారుని అంచనా వివరాలు

    • eVX Indian model should not be more than 10-14 Lakhs. If it is more than 14 Lakhs, then its overpriced.
      3 రోజుల క్రితం
      Shashi Yadav
      Should be priced reasonable. It's a Maruti product. Its quality for other markets is different than the quality offered in Indian Markets. Cheap quality material is used for Indian Market.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Maruti Suzuki eVX
      3 రోజుల క్రితం
      Parth
      Waiting to know the build quality and charging facilities Aldo the emergency situations handling process Also if the connectivity have any subscription basis or is it free Also, what is the range of sports modes?
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Expectations Maruti Suzuki Ev
      10 రోజుల క్రితం
      Sajinkumar
      We want affordable prices below 10 lahks, stunning looks, performance, value for money, more safety features and comfort, seating capacity, more airbags, less servicing cost, affordable to middle-class people.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిబహుశా
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Nice car but request for launch with affordable price
      16 రోజుల క్రితం
      PRAKASH PRAJAPATI
      7 seater required, Ground clearance like Xuv 500 And as per Maruti company famous in middle-class family for affordable prices so please launch with affordable prices like 13-15 Lac approx.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిబహుశా
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Best electric car
      1 నెల క్రితం
      Arhaan Ananthakrishnan
      I think it will be the best electric car in the price of 20 to 25 lakhs I really like the exterior of this car and the name is not quite really the best but Maruti Suzuki really did their best in making this car.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును

    మారుతి eVX 2024 వార్తలు

    మారుతి eVX గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: మారుతి సుజుకి eVX అంచనా ధర ఎంత?
    మారుతి సుజుకి eVX ధర Rs. 20.00 - 25.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: మారుతి సుజుకి eVX అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    మారుతి సుజుకి eVX Dec 2024న ప్రారంభించబడుతుంది.

    ఇలాంటి ఒకే తరహా రాబోయే కార్లు

    టాటా హారియర్ ఈవీ
    టాటా హారియర్ ఈవీ

    Rs. 24.00 - 28.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి eVX వీడియోలు

    మారుతి సుజుకి eVX 2024 has 4 videos of its detailed review, pros & cons, comparison & variants explained, first drive experience, features, specs, interior & exterior details and more.
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    21388 వ్యూస్
    123 లైక్స్
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    youtube-icon
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    28418 వ్యూస్
    99 లైక్స్
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    First Maruti electric SUV revealed - eVX Concept | Auto Expo 2023 | CarWale
    youtube-icon
    First Maruti electric SUV revealed - eVX Concept | Auto Expo 2023 | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Jan 2023
    8826 వ్యూస్
    54 లైక్స్

    మారుతి సుజుకి కార్లు

    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా హారియర్ ఈవీ
    టాటా హారియర్ ఈవీ

    Rs. 24.00 - 28.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...