CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    మహీంద్రా థార్.ఈ

    మహీంద్రా థార్ ఈవీ అనేది ఎస్‍యూవీ'లు, ఇది Mar 2026లో Rs. 20.00 - 25.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • వినియోగదారుని అంచనా
    • వార్తలు
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    మహీంద్రా థార్.ఈ కుడి వైపు నుంచి ముందుభాగం
    మహీంద్రా థార్.ఈ కుడి వైపు నుంచి ముందుభాగం
    మహీంద్రా థార్.ఈ కుడి వైపు నుంచి ముందుభాగం
    మహీంద్రా థార్.ఈ కుడి వైపు ఉన్న భాగం
    Upcoming Mahindra EVs, SUVs and Technologies Explained! Thar.e, Scorpio Getaway, New Logo | CarWale
    youtube-icon
    మహీంద్రా థార్.ఈ కుడి వైపు ఉన్న భాగం
    మహీంద్రా థార్.ఈ వెనుక వైపు నుంచి
    మహీంద్రా థార్.ఈ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    త్వరలో రాబోయేవి
    Rs. 20.00 - 25.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) మార్చి 2026లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ

    మహీంద్రా థార్.ఈ పై వినియోగదారుల అంచనాలు

    89%

    ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు

    53%

    చాలా మంచి ధర అని భావిస్తున్నాను

    85%

    ఈ కారు డిజైన్ లాగా


    615 ప్రతిస్పందనల ఆధారంగా

    మహీంద్రా థార్ ఈవీ కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 20.00 లక్షలు onwards
    BodyStyleఎస్‍యూవీ'లు
    Launch Date18 Mar 2026 (Tentative)

    మహీంద్రా థార్ ఈవీ సారాంశం

    ధర

    మహీంద్రా థార్ ఈవీ ధరలు Rs. 20.00 లక్షలు - Rs. 25.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    మహీంద్రా థార్.ఇ కాన్సెప్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?

    థార్ ఇవి ఇండియాలో 2026లో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు.

    మహీంద్రా థార్.ఇ ఏయే వేరియంట్‌లతో వస్తుంది ?

    ఎలక్ట్రిక్ థార్ AX మరియు LX అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

    మహీంద్రా థార్.ఇ కాన్సెప్ట్‌లో ఏయే ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి?

    ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే ఎక్స్ టీరియర్ పరంగా, థార్ ఎలక్ట్రిక్ కొత్త గ్రిల్‌తో థార్.ఇ బ్యాడ్జింగ్ మరియు ఇరువైపులా నిలువుగా అమర్చబడిన మూడు ఎల్ఈడీలు, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, చంకీ స్క్వేర్డ్ వీల్ క్లాడింగ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సి- షేప్ వెనుక డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది. పిల్లర్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, స్క్వేర్ ఎల్ఈడీ టైల్‌లైట్స్ మరియు గ్రే కలర్లో ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్ ఇందులో ఉన్నాయి.

    ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, కొత్త ఎలక్ట్రిక్ ఎస్‍యువి పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మధ్యలో థార్.ఇ లోగోతో కూడిన కొత్త మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, కొత్త డ్యాష్‌బోర్డ్‌, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్‌ మరియు ఇంకా చాలా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

    మహీంద్రా థార్.ఇ కాన్సెప్ట్ ఇంజన్,  పెర్ఫార్మెన్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి? 

    మాడిఫైడ్ వెర్షన్ బేస్డ్ ఇంగ్లో పి1 ప్లాట్‌ఫారమ్, Thar.e కాన్సెప్ట్ మాడిఫైడ్ డిజైన్ కలిగిఉంది. ఐసీఈ వెర్షన్‌తో పోలిస్తే మోడల్ పెద్ద వీల్‌బేస్ మరియు లోవర్ ఓవర్‌హాంగ్‌లను కలిగి ఉంటుంది.

    ఇవిలలో ఒక నార్మల్ బ్యాటరీ మరియు పవర్‌ట్రెయిన్ గురించి తెలిపినప్పటికీ, కంపెనీ ఖచ్చితమైన స్పెసిఫికేషన్స్ వెల్లడించలేదు. దీని అర్థం ఎలక్ట్రిక్ థార్ 60kWh బ్యాటరీ ప్యాక్ నుండి ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడి, ప్రతి యాక్సిల్‌పై ఒకటి, తద్వారా 4WD సామర్థ్యాన్ని కూడా ఎనేబుల్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.

    మహీంద్రా థార్. ఇ కాన్సెప్ట్ సేఫ్ కార్ అని భావించవచ్చా ?

    థార్ ఇ కాన్సెప్ట్‌ ను ఎన్ క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా  ఇంకా టెస్ట్ చేయలేదు.

    మహీంద్రా థార్ ఇ కాన్సెప్ట్‌కు ప్రత్యర్థులుగా ఏవి ఉన్నాయి ?

    ప్రస్తుతం థార్ EVకి ప్రత్యక్ష ప్రత్యర్థులుగా ఏ కంపెనీ ఆటోమొబైల్స్ లేవు.

    చివరిగా అప్ డేట్ చేసిన తేదీ : 14-09-2023

    కుదించు

    మహీంద్రా థార్.ఈ ప్రత్యామ్నాయాలు

    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 18.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    మారుతి సుజుకి జిమ్నీ
    మారుతి జిమ్నీ
    Rs. 13.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 18.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 21.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 17.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    హ్యుందాయ్ క్రెటా N లైన్
    హ్యుందాయ్ క్రెటా N లైన్
    Rs. 17.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 12.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    బ్రేకప్‍ ధరను చూడండి
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    మహీంద్రా థార్.ఈ పై వినియోగదారుని అంచనా వివరాలు

    • Thar.e to retain its Petrol & Diesel Variants DNA - Circular headlights, the front grille, and the bonnet design
      1 నెల క్రితం
      THADALIL SANTHOSH
      The first look design of Thar.e does not reflect its DNA - Circular headlights, the front grille, and the bonnet shape / design. The new Thar.e should be incorporating these features.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిలేదు
    • Powerful 2in1 car cum pickup
      1 నెల క్రితం
      Nireshkumar Madheswaran
      I expectation is Thar EV should be more comfortable for long rides with more luggage or boot space. If it’s a 2 in 1 pickup come closed convertible, it would be good to have. Looking forward for a powerful performance packed budget friendly car.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Superfast Thar
      4 నెలల క్రితం
      Hemanth kumar L
      Let vehicle roar on roads . The rest Mahindra takes all credits. Must have fast charging capability on all conditions. Should include extra petrol optional electric hybrid power transmission.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Waiting desperately like never before.
      4 నెలల క్రితం
      Nilay Verma
      Just want to have one in my garage. With the brand like Mahindra, I don't want to test drive, I don't want to know the specs, I just want to pre book and own it. What a marvelous design it is, I hope they won't downgrade the production model in any terms(ground clearance, looks, etc.).
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Lion on the roads
      4 నెలల క్రితం
      PRABHUDATTA PATTANAYAK
      it should come up in a range of 15 to 20 lakh and safety first and leatherette seat in all variants with charges of course and i must say automatic and music should be top class in the market which will make it a lion in roads just awesome
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును

    మహీంద్రా థార్ ఈవీ 2024 వార్తలు

    మహీంద్రా థార్ ఈవీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: మహీంద్రా థార్.ఈ అంచనా ధర ఎంత?
    మహీంద్రా థార్.ఈ ధర Rs. 20.00 - 25.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: మహీంద్రా థార్.ఈ అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    మహీంద్రా థార్.ఈ Mar 2026న ప్రారంభించబడుతుంది.

    ఇలాంటి ఒకే తరహా రాబోయే కార్లు

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా థార్ ఈవీ వీడియోలు

    మహీంద్రా థార్ ఈవీ దాని వివరణాత్మక రివ్యూ, లాభాలు & నష్టాలు, పోలిక & వేరియంట్స్ వివరణలు, మొదటి డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్, ఫీచర్స్, స్పెక్స్, ఇంటీరియర్ & ఎక్స్‌టీరియర్ వివరాలు మరియు మరిన్నింటికి సంబంధించిన 1 వీడియోలు ఉన్నాయి.
    Upcoming Mahindra EVs, SUVs and Technologies Explained! Thar.e, Scorpio Getaway, New Logo | CarWale
    youtube-icon
    Upcoming Mahindra EVs, SUVs and Technologies Explained! Thar.e, Scorpio Getaway, New Logo | CarWale
    CarWale టీమ్ ద్వారా29 Sep 2023
    3939 వ్యూస్
    43 లైక్స్

    థార్ ఈవీ ఫోటోలు

    మహీంద్రా కార్లు

    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 14.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 14.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గాంగ్‌టక్

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...