CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    టాటా హారియర్ ఈవీ

    టాటా హారియర్ ఈవీ అనేది ఎస్‍యూవీ'లు, ఇది Sep 2024లో Rs. 24.00 - 28.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఇది 3 1 వేరియంట్లలో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‍ : Automatic లో అందుబాటులో ఉంది. హారియర్ ఈవీ 3 కలర్స్ లో అందుబాటులో ఉంది.
    • ఓవర్‌వ్యూ
    • కీ స్పెసిఫికేషన్స్
    • వేరియంట్స్
    • ఇలాంటి కార్లు
    • కలర్స్
    • వినియోగదారుని అంచనా
    • వార్తలు
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    Tata Harrier EV Left Front Three Quarter
    Tata Harrier EV Right Front Three Quarter
    Tata Harrier EV Right Front Three Quarter
    Tata Harrier EV Left Side View
    Nexon EV Dark, Harrier EV, Safari Dark Red | New Tata Models at Bharat Mobility Expo 2024| CarWale
    youtube-icon
    Tata Harrier EV Left Front Three Quarter
    Tata Harrier EV Left Front Three Quarter
    Tata Harrier EV Left Front Three Quarter
    త్వరలో రాబోయేవి
    Rs. 24.00 - 28.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ

    టాటా హారియర్ ఈవీ పై వినియోగదారుల అంచనాలు

    91%

    ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు

    57%

    చాలా మంచి ధర అని భావిస్తున్నాను

    86%

    ఈ కారు డిజైన్ లాగా


    1419 ప్రతిస్పందనల ఆధారంగా

    టాటా హారియర్ ఈవీ కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 24.00 లక్షలు onwards
    ఫ్యూయల్ టైప్ఎలక్ట్రిక్
    ట్రాన్స్‌మిషన్Automatic
    BodyStyleఎస్‍యూవీ'లు
    Launch Date18 Sep 2024 (Tentative)

    టాటా హారియర్ ఈవీ సారాంశం

    ధర

    టాటా హారియర్ ఈవీ ధరలు Rs. 24.00 లక్షలు - Rs. 28.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    టాటా హారియర్ ఈవీ ఎప్పుడు ఆవిష్కరించబడింది?

    టాటా మోటార్స్ హరియర్ ఈవీని జనవరి 11న 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించింది. 

    ఏయే వేరియంట్స్ లోలభిస్తుంది ?

    టాటా హారియర్ ఈవీ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ అమ్మకానికి వచ్చినప్పుడు, ఇది నెక్సాన్ ఈవీ మాదిరిగానే ఉండనుంది. ఇందులో XM, XZ, XZ లక్స్ వేరియంట్స్ లో లభిస్తుంది.

    టాటా హారియర్ లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి ?

    ఎక్స్‌టీరియర్                                 

    హారియర్ ఈవీ – స్టాండర్డ్ వెర్షన్ లాగా – 5 సీట్లతో ఉంటుంది. ,దీని రూపురేఖలు చూస్తే, మోడరన్ గ్రిల్‌ను కర్వీ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నట్లుగా ఉంది. హెడ్‌ల్యాంప్ మరియు క్యారెక్టిరిస్టిక్   ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు కూడా మోడరన్ లైటింగ్ సిగ్నేచర్‌ను కలిగి ఉండనున్నాయి . స్టాండర్డ్ హారియర్‌తో పోలిస్తే, టియాగో ఈవి మరియు టిగోర్ ఈవిలను చూసిన విధంగానే కనిపించే ఒకే రకమైన రంగులలో ఎలక్ట్రిక్ డెరివేటివ్ లో కూడా పొందవచ్చు.

    ఇంటీరియర్ 

    హారియర్ ఈవీ ఉత్పత్తికి వెళ్లినప్పుడు, స్టాండర్డ్ హ్యారియర్‌లో ఉపయోగించిన దానితో పోలిస్తే టాటా మరింత మోడరన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించాలని మేము ఆశిస్తున్నాము. అంతే కాకుండా, క్యాబిన్ లేఅవుట్ కన్వెన్షనల్  గా     హారియర్ కంటే కొంచెం అటు ఇటుగా పెద్దగా మార్పులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. 5-సీట్స్ ఎస్‌యూవీ సెగ్మెంట్ నుండి తీసుకున్న మోడరన్-డే క్రీచర్ సౌకర్యాలతో పాటు క్యాబిన్ లోపల తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టివిటీ మరియు  ఏడిఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి.

    హారియర్ ఈవీలో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి  ?

    ఆటో ఎక్స్‌పో 2023లో హారియర్ ఈవీ సెకండ్ జనరేషన్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుందని టాటా మోటార్స్ ధృవీకరించింది. ఇది ఏడబ్ల్యూడి కాన్ఫిగరేషన్‌ను కూడా కలిగి ఉంటుంది, అంటే రెండు-మోటార్ సెటప్ ఉంటుంది  బ్యాటరీ మరియు పవర్ అవుట్‌పుట్‌తో పాటు ప్రతి యాక్సిల్‌పైరేంజ్ మరియు ఛార్జింగ్ కెపాసిటీకి సంబంధించిన ఇతర సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడించలేదు.

    హారియర్ ఈవీ కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ? 

    రాబోయే టాటా హారియర్ ఈవీని ఇంకా ఎన్‍క్యాప్ రేటింగ్ కోసం టెస్ట్ చేయలేదు.

    టాటా హారియర్ ఈవీ ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?

    ఇది ఇండియా లో విక్రయించబడినప్పుడు, హారియర్ ఈవీకి డైరెక్ట్ ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయం ఉండదు. దీని ధర కూడా అధికంగా ఉంటుందని అంచనా వేయబడింది, అంటే ఇది పోటీపడే మోడళ్లలో దేనిలో అయినా సరే ఎలక్ట్రిక్ డెరివేటివ్ అనేదే లేదు.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :22-09-2023 

    కుదించు

    హారియర్ ఈవీ వేరియంట్ వివరాలు

    తెలుపబడిన వివరాలు తాత్కాలికమైనవి.

    వేరియంట్లుస్పెసిఫికేషన్స్
    త్వరలో రాబోయేవి
    ఎలక్ట్రిక్, ఆటోమేటిక్
    త్వరలో రాబోయేవి
    ఎలక్ట్రిక్, ఆటోమేటిక్
    త్వరలో రాబోయేవి
    ఎలక్ట్రిక్, ఆటోమేటిక్

    టాటా హారియర్ ఈవీ ప్రత్యామ్నాయాలు

    ఎంజి zs ఈవీ
    ఎంజి zs ఈవీ
    Rs. 20.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ్ బర్ధమాన్
    బ్రేకప్‍ ధరను చూడండి

    హారియర్ ఈవీ తో సరిపోల్చండి
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 24.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ్ బర్ధమాన్
    బ్రేకప్‍ ధరను చూడండి

    హారియర్ ఈవీ తో సరిపోల్చండి
    బివైడి అట్టో 3
    బివైడి అట్టో 3
    Rs. 35.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ్ బర్ధమాన్
    బ్రేకప్‍ ధరను చూడండి

    హారియర్ ఈవీ తో సరిపోల్చండి
    బివైడి e6
    బివైడి e6
    Rs. 30.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ్ బర్ధమాన్
    బ్రేకప్‍ ధరను చూడండి

    హారియర్ ఈవీ తో సరిపోల్చండి
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    టాటా హారియర్ ఈవీ కలర్స్

    ఇండియాలో ఉన్న టాటా హారియర్ ఈవీ క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.

    వైట్
    బ్లాక్
    గ్రే

    టాటా హారియర్ ఈవీ పై వినియోగదారుని అంచనా వివరాలు

    • Tata Harrier Ev is my dream 🚗
      10 రోజుల క్రితం
      Dalip choudhary
      I will buy it when it arrives, Its range should be at least 500km, the price will be about 30 lahks, I have already Nexon Ev and Nexon petrol, The Safety of Tata's cars is unique and unbelievable.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Adas enabled EV
      10 రోజుల క్రితం
      Srinivas Bk
      25 Lakhs price with adas level 2, 7 seater or 5 seater atleast. Don't need off-roading, big boot space, a 10-inch screen with infotainment, with world-class safety features. Faster charging
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Aspiration YET affordable??
      22 రోజుల క్రితం
      Jay
      Harrier is a head Turner. EV is a big jump for common man and with 30% target that Bharath has set, EV is here to stay. Definitely an interesting proposition but please make it affordable and not compromise on deliverables.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • To make harrier ev number one cut prices
      26 రోజుల క్రితం
      Gulzar Ahmad Mir
      To make harrier ev number one cut prices. Car is having Good features but the prices are very high it should have been some what between 20 to 22 lakhs So That It Can Be Affordable To Maximum Number Of People .
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Tata Harrier EV - Big Expectations
      1 నెల క్రితం
      Deepak Ahuja
      Functionality and safety is of prime importance. Boot space available post EV kit is to be understood. TATA as a brand has really evolved itself over the last decade. Would like to see more models. Little bit of price competitiveness would be appreciated.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును

    టాటా హారియర్ ఈవీ 2024 వార్తలు

    టాటా హారియర్ ఈవీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: టాటా హారియర్ ఈవీ అంచనా ధర ఎంత?
    టాటా హారియర్ ఈవీ ధర Rs. 24.00 - 28.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: టాటా హారియర్ ఈవీ అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    టాటా హారియర్ ఈవీ Sep 2024న ప్రారంభించబడుతుంది.

    ప్రశ్న: టాటా హారియర్ ఈవీ లో అందుబాటులో ఉన్న కలర్స్ ఏవి ?
    టాటా హారియర్ ఈవీ will be available in 3 colours: వైట్, బ్లాక్ and గ్రే. అయితే, వీటిలో కొన్ని కలర్స్ స్పెసిఫిక్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

    ప్రశ్న: టాటా హారియర్ ఈవీ యొక్క కీలక స్పెసిఫికేషన్లు ఏమిటి?
    టాటా హారియర్ ఈవీ ఎస్‍యూవీ'లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ & ఎలక్ట్రిక్ ఇంధన ఆప్షన్‍లో అందుబాటులో ఉంటుంది.

    టాటా హారియర్ ఈవీ వీడియోలు

    టాటా హారియర్ ఈవీ 2024 has 4 videos of its detailed review, pros & cons, comparison & variants explained, first drive experience, features, specs, interior & exterior details and more.
    Nexon EV Dark, Harrier EV, Safari Dark Red | New Tata Models at Bharat Mobility Expo 2024| CarWale
    youtube-icon
    Nexon EV Dark, Harrier EV, Safari Dark Red | New Tata Models at Bharat Mobility Expo 2024| CarWale
    CarWale టీమ్ ద్వారా14 Feb 2024
    4002 వ్యూస్
    37 లైక్స్
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    20832 వ్యూస్
    123 లైక్స్
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    youtube-icon
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    27021 వ్యూస్
    99 లైక్స్
    Tata Harrier EV Showcased at Auto Expo 2023 | CarWale
    youtube-icon
    Tata Harrier EV Showcased at Auto Expo 2023 | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Jan 2023
    12568 వ్యూస్
    69 లైక్స్

    హారియర్ ఈవీ ఫోటోలు

    టాటా కార్లు

    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ్ బర్ధమాన్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ్ బర్ధమాన్
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ్ బర్ధమాన్
    టాటా సఫారీ
    టాటా సఫారీ
    Rs. 16.19 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    టాటా కర్వ్ ఈవీ
    టాటా కర్వ్ ఈవీ

    Rs. 16.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...