CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    హ్యుందాయ్ అయోనిక్ 6

    హ్యుందాయ్ అయోనిక్ 6 అనేది ఎస్‍యూవీ'లు, ఇది Feb 2025లో Rs. 50.00 - 55.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • ఇలాంటి కార్లు
    • వార్తలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    హ్యుందాయ్ అయోనిక్ 6 కుడి వైపు నుంచి ముందుభాగం
    హ్యుందాయ్ అయోనిక్ 6 కుడి వైపు నుంచి ముందుభాగం
    హ్యుందాయ్ అయోనిక్ 6 కుడి వైపు నుంచి వెనుక భాగం
    హ్యుందాయ్ అయోనిక్ 6 వెనుక వైపు నుంచి
    హ్యుందాయ్ అయోనిక్ 6 ఎడమ వైపు నుంచి ముందుభాగం
    హ్యుందాయ్ అయోనిక్ 6 ఎడమ వైపు భాగం
    హ్యుందాయ్ అయోనిక్ 6 ఎడమ వైపు నుంచి ముందుభాగం
    హ్యుందాయ్ అయోనిక్ 6  కార్ ముందు భాగం
    త్వరలో రాబోయేవి
    Rs. 50.00 - 55.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ
    User Expectation

    మీరు ఏమనుకుంటున్నారు?

    రాబోయే అయోనిక్ 6 పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.

    మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి

    హ్యుందాయ్ అయోనిక్ 6 సారాంశం

    ధర

    హ్యుందాయ్ అయోనిక్ 6 ధరలు Rs. 50.00 లక్షలు - Rs. 55.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    హ్యుందాయ్ అయోనిక్ 6 ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

    హ్యుందాయ్ ఇండియాలో అయోనిక్ 6ని ఆటో ఎక్స్‌పో-2023లో ప్రదర్శించింది, ఇది 2024 త్రైమాసికంలో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు.

    ఇది ఏ వేరియంట్స్ లో అందుబాటులోకి  అవకాశం ఉంది ?

    అయోనిక్ 6 సెడాన్ సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్స్ లో వచ్చే అవకాశం ఉంది.

    అయోనిక్ 6లో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

    హ్యుందాయ్ అయోనిక్ 6 కూపే లాంటి రూఫ్‌లైన్ మరియు లాంగ్ కట్స్ మరియు క్రీజ్‌లను అందిస్తూ అట్రాక్టింగ్ గా కనిపిస్తుంది. కొలతల పరంగా, అయోనిక్ 6 పొడవు 4,855mm, వెడల్పు 1,880mm మరియు ఎత్తు 1,495mm. వీల్‌బేస్ 2,950mm ను కలిగి ఉంది. ఫీచర్ లిస్ట్‌లో డ్యూయల్ ఎల్ఈడీ స్ట్రిప్స్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఏడీఏఎస్ ఉన్నాయి.

    అయోనిక్ 6 బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ?

    ప్రపంచవ్యాప్తంగా, అయోనిక్  6 రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందించబడుతుంది, అవి ఏంటి అంటే 53kWh యూనిట్ మరియు 77kWh యూనిట్. RWD వెర్షన్ 228bhp మరియు 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే AWD వెర్షన్ డ్యూయల్ మోటార్ సెటప్‌తో 325bhp మరియు 605Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు యొక్క డబ్ల్యూ ఎల్ టి పి -సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్ 429కిమీ మరియు 614కిమీ మధ్య ఉండనుంది.

    అయోనిక్ 6 సేఫ్ కారు అని భావించవచ్చా ?

    హ్యుందాయ్ ఐయోనిక్ 6 అనేది యూరో ఎన్ క్యాప్ ద్వారా  5-స్టార్ రేటింగ్ పొందింది.

    అయోనిక్ 6కి  పోటీగా ఏవి ఉండనున్నాయి ?

    లాంచ్ తర్వాత, హ్యుందాయ్ అయోనిక్ 6 బీఎండబ్ల్యూ i4, కియా ఈవీ6, వోల్వో XC40 రీఛార్జ్ మరియు వోల్వో C40 రీఛార్జ్‌లకు పోటీగా ఉండనుంది.

    చివరిగా 6 అక్టోబర్, 2023న అప్ డేట్ చేయబడింది.

    కుదించు

    హ్యుందాయ్ అయోనిక్ 6 ప్రత్యామ్నాయాలు

    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 61.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    బ్రేకప్‍ ధరను చూడండి
    ఆడి q3
    ఆడి q3
    Rs. 54.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    బ్రేకప్‍ ధరను చూడండి
    బివైడి సీల్
    బివైడి సీల్
    Rs. 43.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    బ్రేకప్‍ ధరను చూడండి
    టయోటా ఫార్చూనర్ లెజెండర్
    టయోటా ఫార్చూనర్ లెజెండర్
    Rs. 54.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    బ్రేకప్‍ ధరను చూడండి
    హ్యుందాయ్ అయోనిక్ 5
    హ్యుందాయ్ అయోనిక్ 5
    Rs. 48.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    బ్రేకప్‍ ధరను చూడండి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ
    Rs. 63.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    బ్రేకప్‍ ధరను చూడండి
    వోల్వో xc40 రీఛార్జ్
    వోల్వో xc40 రీఛార్జ్
    Rs. 58.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    బ్రేకప్‍ ధరను చూడండి
    మినీ కూపర్ ఎస్
    మినీ కూపర్ ఎస్
    Rs. 53.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    బ్రేకప్‍ ధరను చూడండి
    ఆడి a4
    ఆడి a4
    Rs. 56.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    బ్రేకప్‍ ధరను చూడండి
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    హ్యుందాయ్ అయోనిక్ 6 2024 వార్తలు

    హ్యుందాయ్ అయోనిక్ 6 గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: హ్యుందాయ్ అయోనిక్ 6 అంచనా ధర ఎంత?
    హ్యుందాయ్ అయోనిక్ 6 ధర Rs. 50.00 - 55.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: హ్యుందాయ్ అయోనిక్ 6 అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    హ్యుందాయ్ అయోనిక్ 6 Feb 2025న ప్రారంభించబడుతుంది.

    ఇలాంటి ఒకే తరహా రాబోయే కార్లు

    స్కోడా న్యూ కొడియాక్
    స్కోడా న్యూ కొడియాక్

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫిస్కర్ ఓషన్ ఈవీ
    ఫిస్కర్ ఓషన్ ఈవీ

    Rs. 60.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    అయోనిక్ 6 ఫోటోలు

    హ్యుందాయ్ కార్లు

    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా హారియర్ ఈవీ
    టాటా హారియర్ ఈవీ

    Rs. 24.00 - 28.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...