CarWale
    AD

    VinFast VF3 : ఇండియాలో వియత్నాంకు చెందిన విన్‍ఫాస్ట్ VF3కి లభించిన పేటెంట్

    Authors Image

    Pawan Mudaliar

    210 వ్యూస్
    VinFast VF3 : ఇండియాలో వియత్నాంకు చెందిన విన్‍ఫాస్ట్ VF3కి లభించిన పేటెంట్
    • 2025-చివరిలో లాంచ్ అయ్యే అవకాశం
    • 201 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందించనున్న కొత్త మోడల్

    వియత్నాం దేశానికి చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‍ఫాస్ట్ దాని సరికొత్త సూపర్ మినీ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ VF3ని లాస్ వెగాస్ లో జరుగుతున్న 2024కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ మోడల్ ని ఆటోమేకర్ విన్‍ఫాస్ట్ ఇండియాలో అందుబాటులోకి తీసుకురానుంది.

    VinFast  Left Front Three Quarter

    చూడడానికి VF3 చాలా పొడవుగా, బాక్సీ లుక్స్ తో మరియు రోబస్ట్ డిజైన్ తో అద్బుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంది. ముందుగా చెప్పాలంటే, , ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు స్క్వేర్డ్ ఓఆర్‌విఎంలతో రెక్టాంగులర్ క్లోజ్డ్ గ్రిల్‌ను పొందుతుంది. తర్వాత వెనుక బంపర్ నుండి వీల్ ఆర్చ్‌ల వరకు మందంగా కనిపించే బ్లాక్ బంపర్ ఉంది. వెనుకవైపు, ఇది ఎల్ఈడీటెయిల్‌ల్యాంప్స్ మరియు రెండు చివరలను కలుపుతూ క్రోమ్ ఫినిష్ తో బ్రాండ్ లోగోను కలిగి ఉంది.

    VinFast  Left Rear Three Quarter

    VF3 సింగిల్-మోటార్ కాన్ఫిగరేషన్‌తో ఎకో మరియు ప్లస్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఆటోమేకర్ దాని బ్యాటరీ సైజ్ గురించి ఏ మాత్రం వెల్లడించనప్పటికీ, ఇది ఒకే ఒక్క సింగిల్, ఫుల్లీ ఛార్జ్డ్ బ్యాటరీలో సుమారు 201 కిలోమీటర్లు (150 మైల్స్) రేంజ్ ని ఈజీ అందుకుంటుందని లక్ష్యంగా కంపెనీ పేర్కొంది. డైమెన్షన్స్ పరంగా, VF3 550 లీటర్ల బూట్ స్పేస్‌తో 3,190ఎంఎం పొడవు, 1,679ఎంఎం వెడల్పు మరియు 1,620ఎంఎం ఎత్తును కలిగి ఉంది.

    VinFast  Dashboard

    ఇంటీరియర్ పరంగా చూస్తే లోపల, మినీ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన అడ్వాన్స్డ్ 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు పూర్తిగా ఫోల్డ్ చేసేలా ఉండే రెండవ వరుస సీట్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ ని కూడా కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాము.

    ఇతర వార్తలలో చూస్తే,విన్‍ఫాస్ట్బ్రాండ్ తమిళనాడులో తన ఫ్యాక్టరీ కోసం నిర్మాణ పనులను ప్రారంభించింది. రాబోయే ఈ మానుఫాక్చరింగ్ యూనిట్ 400 ఎకరాల్లో విస్తరించి 1,50,000 వాహనాల వరకు వార్షిక ప్రొడక్షన్ కెపాసిటీతో 3,500 మంది స్థానికులకు ఉపాధిని కల్పిస్తుంది. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ. 4,165 కోట్లు వెచ్చించింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

     Polo GT TDI Review
    youtube-icon
    Polo GT TDI Review
    CarWale టీమ్ ద్వారా07 Apr 2014
    124523 వ్యూస్
    848 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.16 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోర్బా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

     Polo GT TDI Review
    youtube-icon
    Polo GT TDI Review
    CarWale టీమ్ ద్వారా07 Apr 2014
    124523 వ్యూస్
    848 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • VinFast VF3 : ఇండియాలో వియత్నాంకు చెందిన విన్‍ఫాస్ట్ VF3కి లభించిన పేటెంట్