CarWale
    AD

    మరో రెండు రోజుల్లో లాంచ్ కానున్న అప్‍డేటెడ్ స్కోడా సూపర్బ్, అదిరిపోయే ఫీచర్స్ దీని సొంతం

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    155 వ్యూస్
    మరో రెండు రోజుల్లో లాంచ్ కానున్న అప్‍డేటెడ్ స్కోడా సూపర్బ్, అదిరిపోయే ఫీచర్స్ దీని సొంతం
    • ఈసారి సిబియు రూట్ లో రాబోతున్న సూపర్బ్ మోడల్
    • ధర రూ.55 లక్షలకు (ఎక్స్-షోరూం) పైగా ఉంటుందని అంచనా

    డీలర్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, స్కోడా ఆటో ఇండియా సూపర్బ్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను 3 ఏప్రిల్ 2024న లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఇటరేషన్ ఇండియాలో చివరిగా విక్రయించబడిన లాస్ట్-జనరేషన్ సూపర్బ్ బేస్డ్ గా ఈ మోడల్ డిజైన్ రానుందని మీరు గమనించాలి. గత ఏడాది చివర్లో న్యూ జెన్ మోడల్ ఆవిష్కరించబడింది.

    Skoda Superb Left Front Three Quarter

    అందిన సమాచారం ఆధారంగా అప్‌డేటెడ్ స్కోడా సూపర్బ్ ఈసారి కేవలం 100 యూనిట్లకు పరిమితం చేయబడనుంది, ఎందుకంటే ఇది ఇండియాలో అసెంబుల్ చేయబడిన దాని మునుపటి వెర్షన్ లాగా కాకుండా సిబియు రూట్ ద్వారా ఇండియన్ మార్కెట్ కి తీసుకురాబడుతుంది. ఇది ఒకే ఒక్క, ఫుల్లీ లోడెడ్ L&Kవేరియంట్‌లో అందించబడుతుందని మేము భావిస్తున్నాం. 

    బానెట్ కింద, 2024 స్కోడా సూపర్బ్ లో ఇంతకు ముందు ఉపయోగించిన 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ని ఉపయోగించనున్నారు. ఈ ఇంజిన్ 187bhp మరియు 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 7-స్పీడ్ డిఎస్‍జిఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయబడి వచ్చిన ఈ కారు కేవలం 7.7 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకోగలదు.

    ముందుగా ఫీచర్ల గురించి చెప్పాలంటే, సూపర్బ్ మోడల్ L&K ప్యాకేజీ, అడాప్టివ్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఫంక్షన్‌తో ఎల్ఈడీఫాగ్ లైట్స్, వైర్డు యాపిల్ కార్ ప్లేమరియు ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేషన్ ఫంక్షన్‌తో 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ మరియు డ్రైవర్ సీటు కోసం మసాజ్ ఫంక్షన్‌ వంటి ఫీచర్లను పొందనుంది. అలాగే, ఇందులో కాగ్నాక్ అప్‌హోల్‌స్టరీ, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, 9 ఎయిర్‌బ్యాగ్స్, టిపిఎంఎస్, 360-డిగ్రీ కెమెరాతో కూడిన పార్క్ అసిస్ట్, ఏడీఏఎస్సూట్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ (ఈడీఎస్) కూడా ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ మోడల్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను మిస్ అవ్వనుంది.

    Skoda Superb Dashboard

    కలర్స్ పరంగా, కొత్త సూపర్బ్ మూడు కలర్లలో అందించబడుతుంది, అవి రోసో బ్రూనెల్లో, వాటర్ వరల్డ్ గ్రీన్ మరియు మ్యాజిక్ బ్లాక్. ఇంకా చెప్పాలంటే, ఈ కారు గ్లోబల్-స్పెక్ మోడల్‌లో అందుబాటులో ఉన్న 18-ఇంచ్ కార్ మోడల్స్ లాగా కాకుండా 17-ఇంచ్ వీల్స్ పై నడుస్తుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    స్కోడా సూపర్బ్ గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5283 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5734 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 13.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.09 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 78.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి a4
    ఆడి a4
    Rs. 52.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 62.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బలోడా బజార్

    బలోడా బజార్ సమీపంలోని నగరాల్లో స్కోడా సూపర్బ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BhataparaRs. 62.55 లక్షలు
    TildaRs. 62.55 లక్షలు
    BilaspurRs. 62.55 లక్షలు
    MahasamundRs. 62.55 లక్షలు
    BemetaraRs. 62.55 లక్షలు
    Janjgir-ChampaRs. 62.55 లక్షలు
    MungeliRs. 62.55 లక్షలు
    RaipurRs. 62.55 లక్షలు
    KumhariRs. 62.55 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5283 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5734 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మరో రెండు రోజుల్లో లాంచ్ కానున్న అప్‍డేటెడ్ స్కోడా సూపర్బ్, అదిరిపోయే ఫీచర్స్ దీని సొంతం