CarWale
    AD

    టయోటా ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ లో టాప్- 5 ఫీచర్స్ ఏం ఉన్నాయో మీకు తెలుసా !

    Authors Image

    Ninad Ambre

    179 వ్యూస్
    టయోటా ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ లో టాప్- 5 ఫీచర్స్ ఏం ఉన్నాయో మీకు తెలుసా !
    • యాక్సెసరైజ్డ్ వెర్షన్ లో వస్తున్న ఫార్చూనర్
    • ఇప్పుడుడీలర్ల వద్ద అందుబాటులో ఉన్న ధర

    టయోటా ఇటీవల ఫార్చూనర్  లీడర్ ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్  చేసింది.  డీలర్‌షిప్ వద్ద కస్టమర్లకు  అవసరానికి అనుగుణంగా అమర్చిన పరికరాలపై దీని ధర ఆధారపడి ఉంటుంది. ఇది స్టాండర్డ్ వెర్షన్ నుండి ప్రత్యేకంగా కనిపించే  అప్‍డేటెడ్ వేరియంట్  మొదటి టాప్-5 ఫీచర్లు ఇక్కడ మనం చూద్దాం.

    డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్

    లీడర్ ఎడిషన్ బ్లాక్ రూఫ్‌ను కలిగి ఉండడం ద్వారా ఫార్చూనర్ కు డ్యూయల్ టోన్ రూపాన్ని ఇస్తుంది. అంతేకాకుండా,  ఇది సూపర్ వైట్, ప్లాటినం పెరల్ వైట్ మరియు సిల్వర్ మెటాలిక్ వంటి మూడు ఎక్స్‌టీరియర్ బాడీ పెయింట్ ఆప్షన్స్ లోకూడా అందించబడుతుంది.

    బంపర్ స్పాయిలర్స్/ఎక్స్‌టెండర్స్

    స్పెషల్ ఎడిషన్ మరింత ఆకర్షణీయమైన రూపాన్ని పొందేందుకు ఫ్రంట్  మరియు రియర్ బంపర్ స్పాయిలర్స్  మరియు ఎక్స్‌టెండర్‌లతో కూడా కలిగి ఉంది. ఉపకరణాలు టిటిఐపిఎల్  ద్వారా అభివృద్ధి చేయబడ్డ  అధికారిక  డీలర్లచే ఇన్‌స్టాల్ చేయబడతాయి.

    బ్లాక్ అల్లాయ్స్

    ఇంకా, కన్వెన్షనల్ సిల్వర్ –కలర్డ్ అల్లాయ్స్ బదులుగా, ఫార్చూనర్లీడర్ ఎడిషన్  వెర్షన్   బ్లాక్ -కలర్ అల్లాయ్ వీల్స్‌పై రైడ్ చేయవచ్చు.

    వైర్లెస్ ఛార్జర్

    ఈ స్పెషల్  ఎడిషన్ కోసం వివిధ ఆప్షనల్  యాక్సెసరీస్ మాత్రమే కాకుండా స్టాండర్డ్  గా అందించబడిన వైర్‌లెస్ ఛార్జర్ నుండి కూడా కొనుగోలుదారులు బెనిఫిట్ ను  పొందుతారు.

    టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్)

    స్టాండర్డ్ పరికరాలలో మరొక కీలకమైన భాగంగా  టిపిఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ఉంది, ఇది ఎస్‌యువిలో ఉపయోగకరమైన లేదా కీలక యాక్సెసరీగా  ఉంది.

    టయోటా ఫార్చూనర్లీడర్ ఎడిషన్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్

    ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ 201bhp మరియు 420Nm (ఎంటి) లేదా 500Nm (ఏటీ) టార్క్‌ను ఉత్పత్తి  చేసే 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది. ఈ మోడల్ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.కాకపోతే, ఇది 4x4 ఆప్షన్ నుపొందదు కానీ, ఇది  4x2 రూపంలో మాత్రమే అందించబడుతుంది.

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా ఫార్చూనర్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2589 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.77 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 23.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ

    ఢిల్లీ సమీపంలోని నగరాల్లో టయోటా ఫార్చూనర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 39.88 లక్షలు
    BangaloreRs. 41.96 లక్షలు
    PuneRs. 39.87 లక్షలు
    HyderabadRs. 42.20 లక్షలు
    AhmedabadRs. 37.42 లక్షలు
    ChennaiRs. 41.91 లక్షలు
    KolkataRs. 38.87 లక్షలు
    ChandigarhRs. 37.38 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2589 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టయోటా ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ లో టాప్- 5 ఫీచర్స్ ఏం ఉన్నాయో మీకు తెలుసా !