CarWale
    AD

    ఇండియాలో రూ. 10 లక్షలలోపు లభించే టాప్-5 సేఫ్ కార్లు

    Read inEnglish
    Authors Image

    Desirazu Venkat

    420 వ్యూస్
    ఇండియాలో రూ. 10 లక్షలలోపు లభించే టాప్-5 సేఫ్ కార్లు

    హెడ్‌లైన్లోనే చాలా క్లుప్తంగా ఉంది కాబట్టి మేము మిమ్మల్ని ఈ కథనంలో ఫ్యాన్‌ఫేర్ చేసి ముందుకు కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ  ప్రధానమైన విషయం ఏమిటంటే పూర్తి అప్‌డేట్స్ తో లోడ్ చేసిన మోడల్ ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాం. సేఫ్టీ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మేము ఏవి ఎంపిక చేశామో తెలుసుకోవచ్చు. మీరు కొనాలనుకునే  కారును వెబ్‌సైట్‌లో  ఉన్న కార్లతో పోల్చి చూసేందుకు టూల్ ని కూడా ఇక్కడ లిస్ట్ చేసాము.

    Right Front Three Quarter

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ పూర్తిగా లోడ్ చేసిన ఏటీ మరియు ఎంటి వేరియంట్‌లలో ఇప్పుడు  6 ఎయిర్‌బ్యాగ్‌లను ఒక రేంజ్ లో స్టాండర్డ్ గా పొందింది. దీని రెండవ వరుస సీట్స్ మధ్యలో కూర్చున్న ప్రయాణీకులకు సేఫ్టీ త్రీ -పాయింట్ సీట్ బెల్ట్, టిపిఎంఎస్ మరియు సీట్‌బెల్ట్ వార్నింగ్ తో పాటు ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ మౌంటు పాయింట్‌ను కూడా కలిగి ఉంది. చివరి టెస్ట్‌లో, జిఎన్ క్యాప్ లో గ్రాండ్ i10 నియోస్ 2 స్టార్స్ స్కోర్ చేసింది , అయితే, ఈ కారులో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చడంతో దీనిలో అనుభూతి కొత్తగా ఉంటుందని మేము భావిస్తున్నాము.

    Right Front Three Quarter

    రెనాల్ట్ ట్రైబర్

    ఫ్రెంచ్ ఆటోమేకర్ యొక్క సబ్-4 ఎంపివిని దాని టాప్-స్పెక్ ఆర్‍ఎక్స్‌జెడ్ ఎఎంటిలో మంచి కిట్‌ను కలిగి ఉంది. టాప్ వెర్షన్ నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి మరియు మరియు జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. అలాగే, ఇది టిపిఎంఎస్ ని కూడా కలిగి ఉంది కానీ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లను మరియు రెండవ వరుసలో ఉన్నవారికి, మూడవ వరుసలో ఉన్నవారికి త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌ వంటి ఫీచర్స్ లేవు.

    Right Front Three Quarter

    సిట్రోన్ C3

    ఈ లిస్టులో జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేని కొన్ని కార్లలో సిట్రోన్ C3 ఒకటి. సేఫ్టీ సూట్‌లో భాగంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, టిపిఎంఎస్, చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు మరియు సీట్ బెల్ట్ వార్నింగ్‌లను కలిగి ఉంది.  అయితే రెండవ వరుసలో ఉన్నవారికి త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ ను ఈ కారు కూడా పొందలేదు.

    Front View

    టాటా టియాగో మరియు టిగోర్

    టాటా టియాగో మరియు టిగోర్ రెండూ జిఎన్ క్యాప్  క్రాష్ టెస్ట్‌లలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. ఈ రెండు కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, టిపిఎంఎస్ మరియు సీట్ బెల్ట్ వార్నింగ్‌ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు కార్లలో, మిడిల్-రియర్ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌లు లేదా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు లేవు.

    Right Front Three Quarter

    మారుతి సుజుకి స్విఫ్ట్

    మారుతిలో మోస్ట్ పాపులర్ బ్యాడ్జ్ ను పొందిన న్యూ-జనరేషన్ మోడల్ ని వచ్చే ఏడాది పొందుతుంది, అయితే ప్రస్తుతానికి 2018 మోడల్ కారు మాత్రమే విక్రయించబడుతోంది. ఇది చివరి రౌండ్ జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను స్కోర్ చేసి సెగ్మెంట్‌లో బెస్ట్ సేఫ్టీ సూట్‌ను కలిగి ఉంది. ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు సీట్ బెల్ట్ వార్నింగ్‌ అలర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో నిరాశపరిచే అంశం ఏంటి అంటే మిడిల్-రియర్ సీట్ బెల్ట్ లేదా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) ఇందులో లేదు. 

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ [2021-2024] గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3710 వ్యూస్
    30 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హిల్సా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    హిల్సా సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ [2021-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Bihar SharifRs. 6.96 లక్షలు
    PatnaRs. 6.96 లక్షలు
    HajipurRs. 6.96 లక్షలు
    VaishaliRs. 6.78 లక్షలు
    NawadaRs. 6.96 లక్షలు
    ArwalRs. 6.78 లక్షలు
    GayaRs. 6.96 లక్షలు
    AraRs. 6.96 లక్షలు
    Bodh GayaRs. 6.96 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3710 వ్యూస్
    30 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ. 10 లక్షలలోపు లభించే టాప్-5 సేఫ్ కార్లు