CarWale
    AD

    రూ.12 లక్షలలోపు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో లభించే టాప్-5 కార్లు ఇవే!

    Authors Image

    Jay Shah

    325 వ్యూస్
    రూ.12 లక్షలలోపు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో లభించే టాప్-5 కార్లు ఇవే!

    ప్రస్తుత కాలంలో, బడ్జెట్ కార్లు ఫ్యాన్సీ ఫీచర్స్ తో అందుబాటులోకి తీసుకురాగా, అందులో ఒక ఫీచర్ మాత్రం స్టాండర్డ్ అందించబడుతుంది. అది ఏది అంటే డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌. దీనికి సంబంధించి, రూ.12 లక్షలులోపు డిజిటల్ డ్రైవర్స్ డిస్ ప్లేతో లభించే టాప్-5 కార్ల లిస్టును మేము మీకోసం సిద్ధం చేసాము. 

    హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర రూ.7.90 లక్షలు (అన్నీ వేరియంట్స్ లో లభ్యం)

    బేస్ వేరియంట్ నుండి ఫుల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో అమర్చబడగా మరియు అంతే కాకుండా వెన్యూ 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్యాంబియంట్ లైట్స్ఎలక్ట్రిక్ సన్‌రూఫ్6 ఎయిర్‌బ్యాగ్స్టైర్ ప్రెజర్ మానిటర్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది.

    Instrument Cluster

    ఇంజిన్స్ గురించి చెప్పాలంటే, వెన్యూ పవర్డ్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్స్ వచ్చింది. హ్యుందాయ్ వెన్యూ టాటా నెక్సాన్, మారుతి బ్రెజానిస్సాన్ మాగ్నైట్ మరియు కియా సోనెట్ వంటి వాటికి పోటీగా ఉంది.

    టాటా నెక్సాన్ – రూ.8.10 లక్షల నుండి ప్రారంభం (ఫియర్ లెస్ వేరియంట్ నుండి)

    Instrument Cluster

    కొత్త 2023 నెక్సాన్ ఫుల్లీ డిజిటల్ 10.2-ఇంచ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది. ఇది 3 డయల్ మోడ్స్ ని పొందడమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్ మరియు ఇతర వాహన సర్వీసులను కూడా కలిగి ఉంది. అయితే,డిజిటల్ స్క్రీన్ ఫియర్‌లెస్ మరియు ఫియర్‌లెస్ వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    ఈ ఫీచర్ తో పాటుగా నెక్సాన్ 10.2-ఇంచ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మరియు కొత్త ఎయిర్ కాన్ ప్యానెల్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది. 

    రెనాల్ట్ కైగర్ - రూ.6.5 లక్షల నుండి ప్రారంభం (RXZ వేరియంట్ నుండి)

    Instrument Cluster

    రెనాల్ట్ కైగర్ క్యాబిన్ 7-ఇంచ్ కలర్డ్ టి ఎఫ్ టి స్క్రీన్ తో వచ్చింది. ఇది RXZ వేరియంట్స్ లో అందుబాటులోకి రాగా, ఇందులో ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్యాంబియంట్ లైట్స్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలను వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పేర్కొన్న అదే సైజులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ దాని డిఎన్ఎ సిబ్లింగ్ అయిన నిస్సాన్ మాగ్నైట్‌లో కూడా అందించబడుతుంది. 

    సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ - రూ.9.99 లక్షల నుండి ప్రారంభం ( అన్ని వేరియంట్స్ )

    Instrument Cluster

    సిట్రోన్ ఈ మధ్యే లాంచ్ అయిన ఎస్‍యూవీ అని చెప్పవచ్చు, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ లోని అన్నీ వేరియంట్స్ లో 7-ఇంచ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవెల్ C3తో పోలిస్తే ఇది పెద్ద యూనిట్ మరియు కలర్డ్ డయల్స్ కలిగి ఉంది. సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ ను పవర్డ్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో యూ, ప్లస్, మరియు మ్యాక్స్ అనే 3 వేరియంట్స్ లో పొందవచ్చు. దీని ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడగా మరియు ఇది 109bhp మరియు190Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ - రూ.6 లక్షల నుండి ప్రారంభం (అన్ని వేరియంట్స్)

    Instrument Cluster

    ఎక్స్‌టర్ మరియు వెన్యూ ఒకే రకమైన డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉన్నాయి. వెన్యూ ప్రారంభ ధర దాదాపుగా 8 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, ఎక్స్‌టర్ ప్రారంభ ధర దాని కంటే తక్కువగా 6 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభమవుతుంది. అలాగే ఇందులో 8-ఇంచ్ యూనిట్ తో మరియు ఈకో, నార్మల్, మరియు స్పోర్ట్ అనే 3 డ్రైవ్ మోడ్స్ ఫీచర్స్ ఉన్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3710 వ్యూస్
    30 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7762 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్
    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్

    Rs. 34.00 - 35.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.63 లక్షలు
    DelhiRs. 9.10 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.62 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.56 లక్షలు
    KolkataRs. 9.30 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3710 వ్యూస్
    30 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7762 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ.12 లక్షలలోపు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో లభించే టాప్-5 కార్లు ఇవే!