CarWale
    AD

    Tata Safari: ఇప్పుడు రెడ్ డార్క్ ఎడిషన్లో వచ్చిన టాటా సఫారీ

    Authors Image

    Haji Chakralwale

    257 వ్యూస్
    Tata Safari: ఇప్పుడు రెడ్ డార్క్ ఎడిషన్లో వచ్చిన టాటా సఫారీ
    • మోడల్ అంతటా ఉన్న రెడ్ కలర్ యాక్సెంట్స్
    • మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చిన సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్

    టాటా మోటార్స్ కంపెనీ దాని ఎస్‍యూవీలలో డార్క్/బ్లాక్ ఎడిషన్ ని పరిచయం చేసి తనదైన స్టైల్ ని కొనసాగిస్తూ ఆటో మార్కెట్ రంగంలో కొన్నేళ్ళ నుంచి రారాజుగా నిలుస్తూ ఉంది. ఇప్పుడు దీనిని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్తూ, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్ ఎస్‍యూవీని భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించింది. 

    Tata Safari Left Rear Three Quarter

    టాటా సఫారీ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ గత సంవత్సరం అక్టోబరు నెలలో ఇండియాలో లాంచ్ అయింది. ఇది వివిధ కలర్స్ లో అందించబడుతుండగా, అందులో బ్లాక్ ఎడిషన్ కూడా ఉంది. మొత్తానికి, ఇప్పుడు భారత్ ఎక్స్‌పోలో రెడ్ డార్క్ ఎడిషన్ అనే కొత్త కలర్ ని ప్రదర్శించింది. ఇందులో రెడ్ యాక్సెంట్స్ మరియు బయట మరియు లోపల పూర్తిగా బ్లాక్ పెయింట్ ని కలిగి ఉంది. 

    Tata Safari Left Side View

    ఎక్స్‌టీరియర్ పరంగా, బయటి వైపు సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్ రెడ్ ట్రీట్ మెంట్ తో హెడ్ ల్యాంప్స్ క్లస్టర్, బ్రేక్ కాలిపర్స్, మరియు ఫ్రంట్ డోర్ మరియు టెయిల్ గేట్ పై సఫారీ బ్యాడ్జి, ఫ్రంట్ ఫెండర్ పై సఫారీ స్టాండర్డ్ బ్లాక్ ఎడిషన్లో లేని ‘#Dark’ అనే సింబల్ ని పొందింది. 

    Tata Safari Left Front Three Quarter

    ఇక క్యాబిన్ విషయానికి వస్తే, బ్లాక్ ఎడిషన్లో ఉన్న ఆల్-బ్లాక్ థీమ్ లాగా కాకుండా, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్ రెడ్ సీట్ అప్హోల్స్టరీ మరియు డ్యాష్ బోర్డుపై గార్నిష్ ని పొందింది. అదే విధంగా, డోర్ ప్యాడ్లపై రెడ్ ఎలిమెంట్స్ మరియు క్యాబిన్లోని ఇతర ఏరియాల్లో స్టిచింగ్ ని పొందింది.

    మెకానికల్ గా, టాటా సఫారీ బ్లాక్ ఎడిషన్లో ఉన్నట్లుగానే ఎలాంటి మార్పులు లేకుండా రెడ్ డార్క్ ఎడిషన్లో కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్సుతో జత చేయబడిన 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ని కొనసాగించనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా సఫారీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4454 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థక్కలే

    థక్కలే సమీపంలోని నగరాల్లో టాటా సఫారీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MarthandamRs. 20.34 లక్షలు
    NagercoilRs. 20.34 లక్షలు
    KuzhithuraiRs. 20.34 లక్షలు
    AralvaimozhiRs. 20.34 లక్షలు
    KanyakumariRs. 20.34 లక్షలు
    TirunelveliRs. 20.34 లక్షలు
    PalayankottaiRs. 20.34 లక్షలు
    TenkasiRs. 20.34 లక్షలు
    ThoothukudiRs. 20.34 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4454 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Tata Safari: ఇప్పుడు రెడ్ డార్క్ ఎడిషన్లో వచ్చిన టాటా సఫారీ