CarWale
    AD

    లాంచ్ అలర్ట్: రూ. 17.52 లక్షలతో స్లావియా ఎలిగెన్స్ ను లాంచ్ చేసిన స్కోడా

    Authors Image

    Pawan Mudaliar

    212 వ్యూస్
    లాంచ్ అలర్ట్: రూ. 17.52 లక్షలతో స్లావియా ఎలిగెన్స్ ను లాంచ్ చేసిన స్కోడా
    • అతి తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం
    • కుషాక్ ఎలిగెన్స్ వేరియంట్ తో పాటుగా లాంచే అయ్యే ఛాన్స్

    చివరి నెలలో, స్కోడా ఇండియా స్లావియా మ్యాట్ ఎడిషన్ ను ఇండియాలో రూ.15.52 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈ కార్ మేకర్ సెడాన్ యొక్క ఎలిగెన్స్ వేరియంట్ ను రూ. 17.52 లక్షలతో లాంచ్ చేసింది. ఈ మోడల్ కేవలం అతి తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వేరియంట్ లైనప్ పరంగా చూస్తే, ఎలిగెన్స్ వేరియంట్ ప్రస్తుత టాప్-స్పెక్ స్టైల్ కంటే మెరుగ్గా ఉండనుంది. అదే విధంగా ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో అందించబడుతుంది.

    Skoda Slavia Front Logo

    ఈ కొత్త స్లావియా ఎలిగెన్స్ వేరియంట్ గ్లోసీ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ పెయింట్ తో వస్తుంది. దాంతో పాటు అదనంగా, ఇది క్రోమ్ సరౌండ్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్పిల్లర్‌పై ఎలిగెన్స్బ్యాడ్జ్ మరియు క్రోమ్-ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ మరియు విండో గార్నిష్‌తో పూర్తి బ్లాక్డ్-అవుట్ ఫ్రంట్ గ్రిల్ తో రానుంది. దీనికి అదనంగా, ఇది పడిల్ ల్యాంప్స్, 'స్లావియాఇన్ స్క్రిప్షన్ తో స్కఫ్ ప్లేట్స్, 'ఎలిగాన్స్కుషన్స్ మరియు నెక్ రెస్ట్స్ మరియు అల్యూమినియం పెడల్స్‌ను కూడా కలిగి ఉండడం విశేషంగా చెప్పవచ్చు.

    Skoda Slavia Right Rear Three Quarter

    హుడ్ కింద, స్లావియా ఎలిగెన్స్ లో ఉన్న పవర్డ్ 1.5-లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ 148bhp మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‍జి గేర్‌బాక్స్ నిర్వహించనున్నాయి.

    స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్ఎక్స్-షోరూం ధర
    స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ ఎంటిరూ. 17,52,000
    స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ ఎటిరూ. 18,92,000

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా స్లావియా [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 13.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 14.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.31 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 87.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 92.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.95 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 27.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 69.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెరుంపిలవు

    పెరుంపిలవు సమీపంలోని నగరాల్లో స్కోడా స్లావియా [2023-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KunnamkulamRs. 13.96 లక్షలు
    PattambiRs. 13.96 లక్షలు
    ThrissurRs. 13.96 లక్షలు
    TirurRs. 13.96 లక్షలు
    OttapalamRs. 13.96 లక్షలు
    PerintalmannaRs. 13.96 లక్షలు
    KottakkalRs. 13.96 లక్షలు
    PazhayannurRs. 13.96 లక్షలు
    VengaraRs. 13.96 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్ అలర్ట్: రూ. 17.52 లక్షలతో స్లావియా ఎలిగెన్స్ ను లాంచ్ చేసిన స్కోడా