CarWale
    AD

    ఇండియాలో మొట్టమొదటి స్పెషల్ ఎడిషన్ గా రూ.21.24 లక్షలతో లాంచ్ అయిన ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్

    Authors Image

    Desirazu Venkat

    223 వ్యూస్
    ఇండియాలో మొట్టమొదటి స్పెషల్ ఎడిషన్ గా రూ.21.24 లక్షలతో లాంచ్ అయిన ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్
    • మొదటి స్పెషల్ ఎడిషన్ గా నిలిచిన హెక్టర్ ఎస్‍యూవీ
    • పెట్రోల్ మరియు డీజిల్ పవర్ లలో లభ్యం

    లాంచ్ అయిన బ్లాక్‌స్టార్మ్

    ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఇండియాలో రూ.21.24 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది టాప్-స్పెక్ షార్ప్ ప్రో వేరియంట్‌లపై ఆధారంగా రాగా, దీనిని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ రెండింటిలో పొందవచ్చు.

    ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ మరియు గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ కార్ల లాగానే, ఇది కూడా బంపర్స్ మరియు రెడ్ బ్రేక్ కాలిపర్‌లపై రెడ్ యాక్సెంట్స్ తో ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందింది. ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, ఎంజి కంపెనీ దీని క్యాబిన్ ని సంగ్రియా మరియు బ్లాక్ థీమ్ తో అందించడమే కాకుండా 14-ఇంచ్ పోర్ట్రెయిట్-స్టైల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, రియర్ AC వెంట్‌లతో క్లైమేట్ కంట్రోల్, పవర్ డ్రైవర్ సీటు, లెవెల్-2 ఏడీఏఎస్ (ఎడాస్), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ వంటి ఫీచర్లను అందించింది. 

    హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఇంజిన్ ఆప్షన్లు

    ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ కారును ఎంజి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లతో పొందవచ్చు. పెట్రోల్ మోటార్ 141bhp/250Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి యూనిట్ తో జతచేసి పొందవచ్చు. అలాగే, డీజిల్ మోటార్ 168bhp/350Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 6-స్పీడ్ ఎంటితో జత చేసి పొందవచ్చు. 

    Dashboard

    హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ధర మరియు కాంపీటీషన్

    ఈ కారు ఆటో మార్కెట్‌లో ఇదే ఫార్ములాను అనుసరించి స్పెషల్ ఎస్‍యూవీలను అందించే భారీ లిస్టులో చేరిపోయింది. ఇది ఫుల్లీ లోడెడ్ మోడల్ గా అందించబడుతుండగా మార్కెట్లో నిలదొక్కుకునేందుకు స్పెషల్ పెయింట్ స్కీమ్‌ని కూడా జత చేసింది. ఇక ఇతర కార్లతో పోటీ విషయానికి వస్తే, హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ కారు కియా సెల్టోస్ X-లైన్, హ్యుందాయ్ క్రెటా N లైన్, టాటా హారియర్ డార్క్, ఎంజిఆస్టర్ బ్లాక్‌స్టార్మ్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటిలైన్ మరియు స్కోడా కుషాక్ మోంటే కార్లో వంటి కార్లతో పోటీపడుతుంది.

    ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ధరలు

    పవర్ ట్రెయిన్ & సీట్ కాన్ఫిగరేషన్ధర (ఎక్స్-షోరూం)
    ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ సివిటిరూ. 21.24 లక్షలు
    ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ డీజిల్ ఎంటిరూ. 21.94 లక్షలు
    ఎంజి హెక్టర్ ప్లస్ బ్లాక్‌స్టార్మ్ సివిటి 7-సీటర్రూ. 21.97 లక్షలు
    ఎంజి హెక్టర్ ప్లస్ బ్లాక్‌స్టార్మ్ డీజిల్ ఎంటి 7-సీటర్రూ. 22.54 లక్షలు
    ఎంజి హెక్టర్ ప్లస్ బ్లాక్‌స్టార్మ్ డీజిల్ ఎంటి 6-సీటర్రూ. 22.75 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి హెక్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15539 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15539 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 74.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 15.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 10.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 19.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మదాబాద్

    అహ్మదాబాద్ సమీపంలోని నగరాల్లో ఎంజి హెక్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ManinagarRs. 15.43 లక్షలు
    SanandRs. 15.43 లక్షలు
    KalolRs. 15.43 లక్షలు
    BavlaRs. 15.43 లక్షలు
    KhedaRs. 15.43 లక్షలు
    GandhinagarRs. 15.43 లక్షలు
    DholkaRs. 15.43 లక్షలు
    NadiadRs. 15.43 లక్షలు
    KapadvanjRs. 15.43 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15539 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15539 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో మొట్టమొదటి స్పెషల్ ఎడిషన్ గా రూ.21.24 లక్షలతో లాంచ్ అయిన ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్