CarWale
    AD

    గుడ్ న్యూస్! ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే రెండు కొత్త వేరియంట్లతో వచ్చిన ఎంజి కామెట్

    Authors Image

    Sanjay Kumar

    306 వ్యూస్
    గుడ్ న్యూస్! ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే రెండు కొత్త వేరియంట్లతో వచ్చిన ఎంజి కామెట్
    • స్మార్ట్ ఈవీ రేంజ్ లో ఎక్సైట్ ఎఫ్‍సి, ఎక్స్‌క్లూజివ్‌ ఎఫ్‍సి వేరియంట్లను తీసుకువచ్చిన ఎంజి
    • ఇప్పుడు రూ.6.98 లక్షలతో ఎంజి కామెట్ ధరలు ప్రారంభం

    చాలా రోజుల నుంచి ఎంజి కామెట్ ఈవీలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదనే భావన ఎంజి కస్టమర్లకు ఉండేది. ఇప్పుడు వాటన్నింటిని అధిగమిస్తూ ఎంజి కామెట్ ఈవీ రెండు సరికొత్త వేరియంట్లతో ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ని తీసుకువచ్చింది. ఎంజి మోటార్స్ ఇండియా కామెట్ ఈవీలో ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే ఎక్సైట్ ఎఫ్‍సి, ఎక్స్‌క్లూజివ్‌ ఎఫ్‍సి అనే రెండు కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 8.23 లక్షలు (ఎక్స్-షోరూం) మరియు రూ. 9.13 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉన్నాయి. ఇంతకు ముందు కామెట్ ఈవీలో పుష్, ప్లే, పేస్ అనే మూడు వేరియంట్లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఎంజి మోటార్స్ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్‌ అనే వాటిని తీసుకువచ్చింది. 

    Right Side View

    కామెట్ ని ఛార్జింగ్ చేయడానికి తీసుకునే సమయం

    ఇంతకు ముందు కామెట్ ఈవీని ఏసీ ఛార్జర్లతో ఛార్జ్ చేయడానికి సుమారుగా 7 గంటలు మరియు 5 గంటల సమయం పట్టేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ తో కామెట్ ఈవీని కేవలం రెండు గంటల్లోనే ఛార్జ్ చేయవచ్చు.

    సేఫ్టీ మరియు అడ్వాన్స్డ్ ఫీచర్స్

    ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఎంజి కామెట్ ఈవీలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ డిస్క్ బ్రేక్, హిల్-హోల్డ్ కంట్రోల్, పవర్ ఫోల్డబుల్ ఓఆర్‌విఎం, టర్న్ ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, క్రీప్ మోడ్ మరియు బాడీ-కలర్ ఓఆర్‌విఎంలతో ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి.

    ఎంజి కామెట్ ఈవీఎగ్జిక్యూటివ్      ఎక్సైట్              ఎక్సైట్ ఎఫ్‍సి     ఎక్స్‌క్లూజివ్‌       ఎక్స్‌క్లూజివ్‌ ఎఫ్‍సి
    రూ. 6,98,800  రూ.7,88,000  రూ. 8,23,800  రూ. 8,78,000  రూ. 9,13,800 
    Right Rear Three Quarter

    కొత్త వేరియంట్ల లాంచ్ పై ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ “ఎంజి కంపెనీ నిరంతరం కొత్త ఆవిష్కరణలు మరియు ఆకర్షణీయమైన విలువ ప్రతిపాదనలతో కస్టమర్లకు బెస్ట్ ప్రొడక్ట్స్ అందించడానికి కట్టుబడి ఉంది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత, మార్కెట్ సరళి మరియు ఇండస్ట్రీ అనాలిసిస్ ని ఉపయోగించి, మేము మా ఎంజి కామెట్ ఈవీలో కొత్త వేరియంట్‌లను పరిచయం చేసాము. మా ప్రొడక్ట్స్ పాటు, ఈవీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మరియు అందుబాటులో ఉండేలా చేయడానికి ఈవీలపై అవగాహనను పెంపొందిస్తున్నాము మరియు ఈవీల ద్వారా ఎన్విరాన్మెంట్ రక్షించడానికి తమ వంతు పాత్ర సరిగ్గా పోషిస్తాము” అని తెలిపారు.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి కామెట్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 6.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి కామెట్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.38 లక్షలు
    BangaloreRs. 7.52 లక్షలు
    DelhiRs. 7.43 లక్షలు
    PuneRs. 7.38 లక్షలు
    HyderabadRs. 8.38 లక్షలు
    AhmedabadRs. 7.38 లక్షలు
    ChennaiRs. 7.57 లక్షలు
    KolkataRs. 7.38 లక్షలు
    ChandigarhRs. 7.50 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • గుడ్ న్యూస్! ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే రెండు కొత్త వేరియంట్లతో వచ్చిన ఎంజి కామెట్