CarWale
    AD

    లాంచ్ కి ముందుగా మరో కొత్త ఫీచర్ ని వెల్లడించిన మహీంద్రా XUV 3XO, అదేంటో తెలుసా !

    Authors Image

    Aditya Nadkarni

    122 వ్యూస్
    లాంచ్ కి ముందుగా మరో కొత్త ఫీచర్ ని వెల్లడించిన మహీంద్రా XUV 3XO, అదేంటో తెలుసా !
    • 3XO మోడల్ గా వస్తున్న XUV300 ఫేస్‍లిఫ్ట్
    • ఏప్రిల్ 29న వెల్లడికానున్న మహీంద్రా 3XO మోడల్ వివరాలు

    ఏప్రిల్ 29న రాబోయే (అప్‍కమింగ్) XUV 3XO ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయనుండగా దాని కంటే ముందు మహీంద్రా కంపెనీ సబ్-4-మీటర్ ఎస్‍యూవీకి సంబంధించి మరొక టీజర్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు XUV300 ఫేస్‍లిఫ్టెడ్ ఇటరేషన్ 3XO మోడల్ గా వస్తుంది. 

    Mahindra XUV 3XO Front View

    కొత్త టీజర్ లో చూస్తే, 2024మహీంద్రా XUV3XO 7-స్పీకర్ మ్యూజిక్ సిస్టంని పొందుతున్నట్లు అర్థం అవుతుంది. ఇంకా చెప్పాలంటే, ఇది హార్మన్-కార్డన్ బేస్డ్ యూనిట్ గా వస్తుంది. టీజర్ ద్వారా తెలిసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఈ మోడల్ పనోరమిక్ సన్ రూఫ్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్, కొత్త ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, రీఫ్రెష్డ్ సెంటర్ కన్సోల్, కొత్త గేర్ లీవర్, మరియు మరెన్నో ఫీచర్లతో వస్తున్నట్లు వెల్లడైంది. 

    ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే, కొత్త XUV3XO ట్వీక్డ్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త గ్రిల్, రీవర్క్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, సి-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఫ్రెష్ సెట్ తో అల్లాయ్ వీల్స్, మరియు టెయిల్ గేట్ పై ఎల్ఈడీ లైట్ బార్ వంటి ఫీచర్లను అందుకోనుంది.  

    Mahindra XUV 3XO Front View

    కొత్త మహీంద్రా XUV 3XO ఇంతకు ముందు లాగే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు ఎఎంటి యూనిట్ తో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత, 3XO మోడల్ టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజా, నిసాన్ మాగ్నైట్, మరియు రెనాల్ట్ కైగర్ వంటి మోడల్స్ తో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుంటూరు

    గుంటూరు సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PrathipaduRs. 9.01 లక్షలు
    MangalagiriRs. 9.01 లక్షలు
    TenaliRs. 9.01 లక్షలు
    Amaravati (Andhra Pradesh)Rs. 9.01 లక్షలు
    PonnurRs. 9.01 లక్షలు
    VijaywadaRs. 9.01 లక్షలు
    SattenapalleRs. 9.01 లక్షలు
    ChilakalurupetRs. 9.01 లక్షలు
    NarasaropetRs. 9.01 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • లాంచ్ కి ముందుగా మరో కొత్త ఫీచర్ ని వెల్లడించిన మహీంద్రా XUV 3XO, అదేంటో తెలుసా !