CarWale
    AD

    రేపే మహీంద్రా XUV 3XO లాంచ్, దీని మైలేజీ గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే!

    Authors Image

    Haji Chakralwale

    207 వ్యూస్
    రేపే మహీంద్రా XUV 3XO లాంచ్, దీని మైలేజీ గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే!
    • ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ పనోరమిక్ సన్ రూఫ్ ని పొందుతున్న మోడల్
    • పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో అందించబడనున్న XUV 3XO

    మొత్తానికి దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న XUV 3XOని మహీంద్రా రేపే అనగా ఏప్రిల్ 29న లాంచ్ చేయనుంది. దానితో పాటుగా ధరలను కూడా ప్రకటించనుంది. లాంచ్ కి ముందుగా మహీంద్రా ఈ మోడల్ కి సంబంధించిన ఫీచర్లను మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీని వివిధ టీజర్ల ద్వారా వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే, మహీంద్రా కంపెనీ ఈ మోడల్ యొక్క పేర్లను పూర్తిగా మార్చుతూ కొత్త పేర్లను తీసుకువచ్చింది. ఈ కొత్త పేర్లను కూడా ఇది వరకే మేము ఇతర ఆర్టికల్స్ ద్వారా మీకు తెలియజేశాము. 

    Mahindra XUV 3XO Dashboard

    మహీంద్రా XUV 3XO కారును MX, AX, AX3, AX5, మరియు AX7 వేరియంట్లలో లగ్జరీ ప్యాక్ మరియు ప్రో వెర్షన్లలో అందించే అవకాశం ఉంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎస్‍యూవీ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో రానుంది. ఇంకా, ఇది 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హర్మాన్ కార్డాన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ వంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. 

    Mahindra XUV 3XO Tail Light/Tail Lamp

    మెకానికల్ గా, మహీంద్రా XUV 3XOలో ఇది వరకు ఉన్న ఒకే విధమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్ నే కొనసాగించనుంది. తాజాగా, ఈ కార్ మేకర్ ఈ మోడల్ కి సంబంధించిన ఫ్యూయల్ ఎఫిషియన్సీని మరియు పెర్ఫార్మెన్స్ ఫిగర్లను టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఎస్‍యూవీ 20.1 కెఎంపిఎల్ ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ మైలేజీని అందిస్తూ, కేవలం 4.5 సెకన్లలో 60కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుందని మహీంద్రా కంపెనీ తెలిపింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6930 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8309 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 10.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 4.06 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నంద్యాల

    నంద్యాల సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    GiddalurRs. 9.01 లక్షలు
    KurnoolRs. 9.01 లక్షలు
    CumbumRs. 9.01 లక్షలు
    ProddaturRs. 9.01 లక్షలు
    TadpatriRs. 9.01 లక్షలు
    MarkapurRs. 9.01 లక్షలు
    GootyRs. 9.01 లక్షలు
    KanigiriRs. 9.01 లక్షలు
    KadapaRs. 9.01 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6930 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8309 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • రేపే మహీంద్రా XUV 3XO లాంచ్, దీని మైలేజీ గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే!