CarWale
    AD

    XUV 3XO ఇంటీరియర్ టీజర్ ని రిలీజ్ చేసిన మహీంద్రా; వెల్లడైన మైలేజీ వివరాలు

    Authors Image

    Haji Chakralwale

    192 వ్యూస్
    XUV 3XO ఇంటీరియర్ టీజర్ ని రిలీజ్ చేసిన మహీంద్రా; వెల్లడైన మైలేజీ వివరాలు
    • డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ని పొందుతున్న XUV 3XOమోడల్
    • 29 ఏప్రిల్, 2024న ఎస్‍యూవీ లాంచ్

    మహీంద్రాXUV 3XO మోడల్ అధికారిక ధరల ప్రకటన మరెంతో దూరం లేదు, మనం దానికి చాలా దగ్గరలో ఉన్నాం. అయితే, ఇదివరకే మహీంద్రా ఈ మోడల్ కి సంబంధించిన కీలక వివరాలను వివిధ టీజర్ల ద్వారా వెల్లడించింది. ఇప్పుడు, లేటెస్ట్ టీజర్ ద్వారా, ఈ ఎస్‍యూవీ ఇంటీరియర్ వివరాలతో పాటుగా మైలేజీ వివరాలను కూడా మహీంద్రా వెల్లడించింది. 

    Mahindra XUV 3XO Sunroof/Moonroof

    ఇక్కడ ఫోటోలో చూసిన విధంగా, మహీంద్రా XUV 3XO ఇంటీరియర్ పరంగా ఇంతకు ముందు వచ్చిన XUV 300 కంటే మరిన్ని ఫీచర్లను అందుకుంటుంది. ఇది ఫ్రీ-స్టాండింగ్ 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, హార్మన్ కార్డన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టం, పనోరమిక్ సన్ రూఫ్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, కొత్త స్టీరింగ్ వీల్, మరియు రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ వంటి వివిధ ఫీచర్లతో రానుంది.

    Mahindra XUV 3XO Instrument Cluster

    ఇంకా, ఆటోమేకర్ ఈ మోడల్ మైలేజీ మరియు పెర్ఫార్మెన్స్ వివరాలను కూడా టీజర్లో వెల్లడించింది. ఇందులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉండగా, 3XO ఇంజిన్ ఆప్షన్లలోని ఒక ఇంజిన్ 20.1కెఎంపిఎల్ ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ మైలేజీని అందించనుంది. ఇంకా చెప్పాలంటే, ఇందులోని ఒక నిర్దిష్టమైన వేరియంట్ కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని అద్బుతమైన పెర్ఫార్మెన్స్ ని అందించనుంది. 

    మెకానికల్ గా, XUV 3XO ఇది వరకు ఉన్న పవర్ ట్రెయిన్ ఆప్షన్లను కొనసాగించనుండగా, వాటిలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉండగా, అవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సులతో జతచేయబడి రానున్నాయి. అదే విధంగా, ఈ ఎస్‍యూవీ ధరలు 29 ఏప్రిల్, 2024న వెల్లడికానున్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6929 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మొరాదాబాద్

    మొరాదాబాద్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Rampur (Uttar Pradesh)Rs. 8.57 లక్షలు
    KanthRs. 8.57 లక్షలు
    AmrohaRs. 8.57 లక్షలు
    SambhalRs. 8.57 లక్షలు
    ChandausiRs. 8.57 లక్షలు
    NoorpurRs. 8.57 లక్షలు
    DhanauraRs. 8.57 లక్షలు
    GajraullaRs. 8.57 లక్షలు
    ChandpurRs. 8.57 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6929 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • XUV 3XO ఇంటీరియర్ టీజర్ ని రిలీజ్ చేసిన మహీంద్రా; వెల్లడైన మైలేజీ వివరాలు