CarWale
    AD

    బిగ్ అలర్ట్: నేటి నుండి తెలంగాణలో TG పేరుతో ప్రారంభమవుతున్న వాహనాల రిజిస్ట్రేషన్

    Authors Image

    Sanjay Kumar

    299 వ్యూస్
    బిగ్ అలర్ట్: నేటి నుండి తెలంగాణలో TG పేరుతో ప్రారంభమవుతున్న వాహనాల రిజిస్ట్రేషన్
    • రాష్ట్రవ్యాప్తంగా 0001 సిరీస్ తో మొదలు కానున్న రిజిస్ట్రేషన్ నంబర్లు 
    • యథావిధిగా కొనసాగనున్న ప్రస్తుత రిజిస్ట్రేషన్ నంబర్లు

    తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత గత పదేళ్లకు పైగా “TS” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వాహనాల రిజిస్ట్రేషన్ కొనసాగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం “TS” పేరును “TG” గా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయగా, ఎట్టకేలకు దీనికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై “TS” పేరుతో కొనసాగిన రిజిస్ట్రేషన్ “TG” గా మారింది. వాహనాల రిజిస్ట్రేషన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఒక జీవోను విడుదల చేసింది. ఈ పేర్ల మార్పు నేటి నుంచే అమలులోకి వచ్చింది.

    Tata  Seat Adjustment Manual for Driver

    ఇక వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్స్ విషయానికి వస్తే, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 0001 నుంచి సిరీస్‌ మొదలయింది. ఖైరతాబాద్‌ ఆర్టీవో పరిధిలో ‘TG 09 0001’ నంబర్‌ నుంచి సిరీస్‌ జారీ చేస్తారు. ఈ నంబర్‌ 9999తో పూర్తయిన అనంతరం టీజీ 09A 0001తో సిరీస్‌ ప్రారంభమై 09A 9999తో ముగుస్తుంది.

    రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల ట్రాన్స్ పోర్ట్ అథారిటీలకు లభించిన రిజిస్ట్రేషన్ కోడ్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

    రిజిస్టరింగ్ అథారిటీరిజిస్టరింగ్ అథారిటీ కోడ్
    ఆదిలాబాద్TG-01
    కరీంనగర్TG-02
    హనుమకొండTG-03
    ఖమ్మంTG-04
    నల్గొండTG-05
    మహబూబ్ నగర్TG-06
    రంగారెడ్డిTG-07
    మేడ్చల్-మల్కాజ్ గిరిTG-08

    1.హైదరాబాద్

    2.పొలీస్ డిపార్ట్ మెంట్ వెహికిల్స్

    TG-09, 10, 11, 12, 13, మరియు 14

    09 కింద “P” తో మొదలయ్యేవి

    సంగారెడ్డిTG-15
    నిజామాబాద్TG-16
    కామారెడ్డిTG-17
    నిర్మల్TG-18
    మంచిర్యాలTG-19
    కుమురం భీం ఆసిఫాబాద్TG-20
    జగిత్యాలTG-21
    పెద్దపల్లిTG-22
    రాజన్న సిరిసిల్లTG-23
    వరంగల్TG-24
    జయశంకర్ భూపాలపల్లిTG-25
    మహబూబాబాద్TG-26
    జనగామTG-27
    భద్రాద్రి కొత్తగూడెంTG-28
    సూర్యాపేటTG-29
    యాదాద్రి-భువనగిరిTG-30
    నాగర్ కర్నూల్TG-31
    వనపర్తిTG-32
    జోగులాంబ గద్వాల్TG-33
    వికారాబాద్TG-34
    మెదక్TG-35
    సిద్ధిపేటTG-36
    ములుగుTG-37
    నారాయణపేటTG-38

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6942 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్పేట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6942 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • బిగ్ అలర్ట్: నేటి నుండి తెలంగాణలో TG పేరుతో ప్రారంభమవుతున్న వాహనాల రిజిస్ట్రేషన్