CarWale
    AD

    Mahindra Scorpio : ఇండియాలో రూ.16.99 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వేరియంట్

    Authors Image

    Pawan Mudaliar

    224 వ్యూస్
    Mahindra Scorpio : ఇండియాలో రూ.16.99 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వేరియంట్
    • పెట్రోల్ మరియు డీజిల్ రెండు పవర్ ట్రెయిన్లలో లభ్యం
    • ఎక్స్‌క్లూజివ్‌ గా అందించబడుతున్న మిడ్ నైట్ బ్లాక్ కలర్ 

    ఇండియాలో మహీంద్రా కంపెనీ స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వేరియంట్ ని లాంచ్ చేయగా, వీటి ధరలు రూ.16.99 లక్షలు (ఎక్స్ షోరూం) నుండి ప్రారంభమయ్యాయి. కొత్తగా వచ్చిన ఈ 3-వరుసల ఎస్‍యూవీని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో పొందవచ్చు. 

    Z6 కంటే ఎక్కువగా ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త వేరియంట్ Z8 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కంటే చవక ధరతో దాదాపు రూ. 1.65 లక్షలు తక్కువ ఖరీదులో లభిస్తుంది. ఎక్స్‌క్లూజివ్‌ గా మిడ్ నైట్ బ్లాక్ కలర్ లో అందించబడుతున్న ఈ Z8 సెలెక్ట్ వేరియంట్లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన డబుల్ బ్యారెల్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, 17-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ వంటి అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి.

    Mahindra Scorpio N Dashboard

    ఇక ఇంటీరియర్ పరంగా చూస్తే, టాటా సఫారీతో పోటీపడుతున్న ఈ మోడల్ క్యాబిన్ కాఫీ బ్లాక్ లెదరెట్ థీమ్ తో రాగా ఇందులో వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, 7-ఇంచ్ కలర్ టిఎఫ్ టి డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ అలెక్సా, సన్‌రూఫ్ మరియు 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫంక్షనాలిటీలతో అడ్రినాక్స్ కనెక్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    హుడ్ కింద, స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ ని పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. ఇందులోని 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 200bhp పవర్/380Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 172bhp పవర్/400Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు దీని ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో కాన్ఫిగర్ చేయవచ్చు. 

    లేటెస్ట్ గా లాంచ్ అయిన స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూం ధరలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

    వేరియంట్ఎక్స్-షోరూం ధర
    Z8 సెలెక్ట్ పెట్రోల్ ఎంటిరూ. 16.99 లక్షలు
    Z8 సెలెక్ట్ పెట్రోల్ ఎటిరూ. 18.49 లక్షలు
    Z8 సెలెక్ట్ డీజిల్ ఎంటిరూ. 17.99 లక్షలు
    Z8 సెలెక్ట్ డీజిల్ ఎటిరూ. 18.99 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో N గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా స్కార్పియో N ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.64 లక్షలు
    BangaloreRs. 17.30 లక్షలు
    DelhiRs. 16.36 లక్షలు
    PuneRs. 16.64 లక్షలు
    HyderabadRs. 17.29 లక్షలు
    AhmedabadRs. 15.49 లక్షలు
    ChennaiRs. 17.45 లక్షలు
    KolkataRs. 16.32 లక్షలు
    ChandigarhRs. 15.48 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Mahindra Scorpio : ఇండియాలో రూ.16.99 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వేరియంట్